Thasildarugari Ammayi (1971) తాసిల్దారు గారి అమ్మాయి

Movie : Thasildarugari Ammayi (1971) తాసిల్దారు గారి అమ్మాయి
Caste : Sobhan Babu,Nagabhushanam,Jamuna,Chandrakala,Rajababu,Ramana Reddy,Raavi Kondal Rao,Sakshi Rangarao,Ramarao,Nirmala,Pushpa Kumari,Jhansi,Jr Varalakshmi,Vijayalakshmi,Halam,Master Rajkumar శోభన్ బాబు,నాగభూషణం,జమున,చంద్రకళ,రాజబాబు,రమణారెడ్డి,రావి కొండలరావు,సాక్షి రంగారావు,రామారావు,నిర్మల,పుష్ప కుమారి,ఝాన్సీ,జూ వరలక్ష్మి,విజయలక్ష్మి,హలం,మాస్టర్ రాజ్ కుమార్
Director : K S Prakasarao కె ఎస్ ప్రకాశరావు
Music : K V Mahadevan కె వి మహదేవన్
Producer : N V V Satyanarayana,A Suryanarayana ఎన్ వి వి సత్యనారాయణ,ఎ సూర్యనారాయణ
Release date : November 12 1971

01.Allarichese Vyasundali Asalurepe Manasundali 01.అల్లరి చేసే వయసుండాలి ఆశలు రేపే మనసుండాలి Singers: J V Raghavulu,P Suseela గాయకులు: జె వి రాఘవులు,పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి . . .? నేనేం చెయ్యాలి . . . ? నేనేం చెయ్యాలి . . .? అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి . . .? నేనేం చెయ్యాలి . . .? నేనేం చెయ్యాలి . . .? పిల్లగాలి వీస్తుంటె పైట యెగిరి పడుతుంటె పచ్చికొబ్బరంటిపిల్ల పైనపైన పడుతుంటె పిల్లగాలి వీస్తుంటె పైట యెగిరి పడుతుంటె పచ్చికొబ్బరంటిపిల్ల పైనపైన పడుతుంటె పలక్కుంటె ఉలక్కుంటె ఏం చెయ్యాలి ...? పనికిరాడని ఒదిలెయ్యాలీ పనికొచ్చే దెప్పుడనో . .. ? అల్లరి చేసే వయసుండాలి –ఆశలు రేపే మనసుండాలి – ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి . . .? పట్టెమంచం వేసుకున్నాపట్టుపరుపు పరుచుకున్న కనులకింత కునుకురాక మనసుకసలుకుదురులేక పట్టెమంచం వేసుకున్నాపట్టుపరుపు పరుచుకున్న కనులకింత కునుకురాక మనసుకసలుకుదురులేక రాతిరంత గడుస్తుంటె ఏం చెయ్యాలి . . . ? పగలంతా పనిచెయ్యాలి అదేమిటో నువ్వే చెప్పాలి ? అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి – ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి . . .? నేనేం చెయ్యాలి . . .? మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అద్దంలో చూచుకుంటె ఇంత అందమెందుకని మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అద్దంలో చూచుకుంటె ఇంత అందమెందుకని గుండెనిండా గుబులే ఏంచెయ్యాలి...? పెద్దవాళ్ళతో చెప్పి పెళ్ళిచెయ్యాలి అయ్యో! ఈమొద్దు స్వరూపానికి ఎలాచెప్పాలి ? అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి – ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి . . .? నేనేం చెయ్యాలి . . .? నేనేం చెయ్యాలి . . .? * * * * * Allari chaesae vayasundaali – aasalu raepae manasundaali Allari chaesae vayasundaali – aasalu raepae manasundaali Aedee laeni baavaa neetho em cheyyaali . . . ? Naenaem cheyyaali . . . ? naenaem cheyyaali . . . ? Allari chaesae vayasundaali – aasalu raepae manasundaali Aedee laeni baavaa neetho em cheyyaali . . . ? Naenaem cheyyaali . . . ? naenaem cheyyaali . . . ? Pillagaali veesthuntae paita yegiri paduthunte Pacchikobbaranti pilla painapaina paduthunte Pillagaali veesthuntae paita yegiri paduthunte Pacchikobbaranti pilla painapaina paduthunte Palakkunte ulakkunte aem cheyyaali . . . ? Panikiraadani odileyyaalee panikochchae deppudano . . . ? Allari chaesae vayasundaali – aasalu raepae manasundaali Aedee laeni baavaa neetho em cheyyaali . . . ? Pattemancham vaesukunnaa pattuparupu paruchukunna Kanulakintha kunukuraaka manasukasalu kudurulaeka Pattemancham vaesukunnaa pattuparupu paruchukunna Kanulakintha kunukuraaka manasukasalu kudurulaeka Taatiranthaa panchiyyaali adeamito nuvvae cheppaali ? Allari chaesae vayasundaali – aasalu raepae manasundaali Aedee laeni baavaa neetho em cheyyaali . . . ? Manchi cheera kattukoni mallepoolu pettukoni Addamlo choochukunte intha andamendukani Manchi cheera kattukoni mallepoolu pettukoni Addamlo choochukunte intha andamendukani Gundenindaa gubulae aecheyyaali . . .? peddavaallatho cheppi pellicheyyaali Ayyoo ! eemoddu swaroopaaniki elaacheppaali ? Allari chaesae vayasundaali – aasalu raepae manasundaali Edee laeni baavaa neetho em cheyyaali . . . ? naenaem cheyyaali . . . ? naenaem cheyyaali . . . ? * * * * * * * * * *

02.Chakachakalade Nadumu Choodu 02.చకచకలాడే నడుము చూడు Singers: Ghantasala,P Suseela గాయకులు: ఘంటసాల,పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** చకచకలాడే నడుముచూడు – నడుమును వూపే నడకచూడు నడకను చూస్తూ వెనకబడే – యీ పడుచువానిలో పొగరూ చూడు కోల కన్నుల కుర్రదానా – నీ కోపంలోనే కోరికవుంది కోరికదాచిన కుర్రవాడా – నీ కొంటెదనంలో గమ్మత్తు వుంది కోల కన్నుల కుర్రదానా – నీ కోపంలోనే కోరికవుంది కోరికదాచిన కుర్రవాడా – నీ కొంటెదనంలో గమ్మత్తు వుంది కరినాగంటి జడచూడు – అది కాటేస్తేనే మగవాడు సుడిగాలంటి మగవాడు – నన్ను చుట్టెయ్యాలి ఒకనాడు కరినాగంటి జడచూడు – అది కాటేస్తేనే మగవాడు సుడిగాలంటి మగవాడు – నన్ను చుట్టెయ్యాలి ఒకనాడు అది నిజమవుతుందన్నానునీ గడుసుతనాన్ని మెచ్చాను కోలకన్నుల కుర్రదానా – నీ కోపంలోనే కోరికవుంది కోరికదాచిన కుర్రవాడా – నీ కొంటెదనంలో గమ్మత్తు వుంది చెప్పలేక ఎన్నాళ్ళో దాచుకున్నాను – నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు ఊరుకున్నాను- చెప్పలేక ఎన్నాళ్ళో దాచుకున్నాను – నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు ఊరుకున్నాను చెప్పలేనివి చెప్పేటందుకె కన్నులున్నాయి చెప్పలేనివి చెప్పేటందుకె కన్నులున్నాయి అవి ఒప్పుకుంటె మనసులు రెండూ ఒకటవుతాయి – అవి ఒప్పుకుంటె మనసులు రెండూ ఒకటవుతాయి అహహా...ఒహహో..... అహహా...ఒహహో కోలకన్నుల కుర్రదానా – నీ కోపంలోనే కోరికవుంది కోరికదాచిన కుర్రవాడా – నీ కొంటెదనంలో గమ్మత్తు వుంది పిల్లను చూచిన అబ్బాయి – నీ పెళ్ళికి నేనూ వస్తాను పెళ్ళికి వచ్చే అమ్మాయి – నా పక్కన పీటే యిస్తాను పిల్లను చూచిన అబ్బాయి – నీ పెళ్ళికి నేనూ వస్తాను పెళ్ళికి వచ్చే అమ్మాయి – నా పక్కన పీటే యిస్తాను నా మనసున పీటను వేశాను నీ మమతకు తాళికట్టాను కోలకన్నుల కుర్రదానా – నీ కోపంలోనే కోరికవుంది చకచకలాడే నడుముచూడు – నడుమును వూపే నడకచూడు నడకను చూస్తూ వెనకబడే – యీ పడుచువానిలో పొగరూ చూడు కోల కన్నుల కుర్రదానా – నీ కోపంలోనే కోరికవుంది కోరికదాచిన కుర్రవాడా – నీ కొంటెదనంలో గమ్మత్తు వుంది * * * * * Chakachakalaadae nadumuchoodu – nagumunu voopae nadakachoodu Nadakanu choosthoo venakabadae – yee paduchuvaaniloa pogaroo choodu Kola kannula kurradaanaa – nee kopamlonae korikavundi Korikadaachina kurravaadaa – nee kontedanamlo gammaththu vundi Kola kannula kurradaanaa – nee kopamlonae korikavundi Korikadaachina kurravaadaa – nee kontedanamlo gammaththu vundi Karinaaganti jadachoodu – adi kaataesthaenae magavaadu Sudigaalantae magavaadu – nannu chutteyyali okanaadu Karinaaganti jadachoodu – adi kaataesthaenae magavaadu Sudigaalantae magavaadu – nannu chutteyyali okanaadu Adi nijamavuthundannaanu nee gadusuthanaanni mechchaanu Kola kannula kurradaanaa – nee kopamlonae korikavundi Korikadaachina kurravaadaa – nee kontedanamlo gammaththu vundi Cheppalaeka ennaalo daachukunnaanu – nuvvoppukoavani konnaallu oorukunnaanu Cheppalaeka ennaalo daachukunnaanu – nuvvoppukoavani konnaallu oorukunnaanu Cheppalaenivi cheppenduke kannulunnaayi Cheppalaenivi cheppenduke kannulunnaayi Avi oppukunte manasulu rendoo okatavuthaayi – Avi oppukunte manasulu rendoo okatavuthaayi Ahahaa… ohahoo… Ahahaa… ohahoo… Kola kannula kurradaanaa – nee kopamlonae korikavundi Korikadaachina kurravaadaa – nee kontedanamlo gammaththu vundi Pillanu choochina abbaayi – nee pelliki naenoo vasthaanu pelliki vachchae ammaayi – naa pakkana peetae yisthaanu Pillanu choochina abbaayi – nee pelliki naenoo vasthaanu pelliki vachchae ammaayi – naa pakkana peetae yisthaanu Naa manasuna peetanu vaesaanu nee mamathaku thaalikattaanu Kola kannula kurradaanaa – nee kopamlonae korikavundi Chakachakalaadae nadumuchoodu – nagumunu voopae nadakachoodu Nadakanu choosthoo venakabadae – yee paduchuvaaniloa pogaroo choodu Kola kannula kurradaanaa – nee kopamlonae korikavundi Korikadaachina kurravaadaa – nee kontedanamlo gammaththu vundi * * * * * * * * * *

03.Jajiri Jajiri Jajiri Bava Gajula Galagala Vintava 03.జాజిరి జాజిరిజాజిరి బావా గాజుల గలగల వింటావా Singers: P Suseela గాయకులు: పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా గలగలలాడే గాజుల మోజులు ఈ రోజైనా తెలుసుకుంటావా జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా గలగలలాడే గాజుల మోజులు ఈ రోజైనా తెలుసుకుంటావా జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా నిగనిగలాడే నీలికళ్ళలో నీడెవ్వరిదో చూస్తావా గుబగుబలాడే గుండెలోపల గుబులెవ్వరిపై చెపుతావా? నిగనిగలాడే నీలికళ్ళలో నీడెవ్వరిదో చూస్తావా గుబగుబలాడే గుండెలోపల గుబులెవ్వరిపై చెపుతావా? రేపని మాపని ఆశలు పెడతావా రేపని మాపని ఆశలు పెడతావా నీదేనని ఒప్పుకుంటావా నేనంతటి వాడిని కానంటావా ? జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా గలగలలాడే గాజుల మోజులు ఈ రోజైనా తెలుసుకుంటావా జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా నిలవక ఎగిరే పైటకొంగును నీతో ముడేసుకుంటావా పరుగులు తీసే పడుచును నీతో అడుగులేడు నడిపిస్తావా? నిలవక ఎగిరే పైటకొంగును నీతో ముడేసుకుంటావా పరుగులు తీసే పడుచును నీతో అడుగులేడు నడిపిస్తావా? కంచము మంచము ఒక్కటి చేస్తావా? కంచము మంచము ఒక్కటి చేస్తావా? నా వాడిగ వుండిపోతావా? నీ కంతటి రాత లేదంటావా ? జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా గలగలలాడే గాజుల మోజులు ఈ రోజైనా తెలుసుకుంటావా జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా * * * * * Jaajiri jaajiri jaajiri baavaa gaaju galagala vintaavaa Galagalalaadae gaajula mojulu ee rojaina thelusukuntaavaa Jaajiri jaajiri jaajiri baavaa gaaju galagala vintaavaa Galagalalaadae gaajula mojulu ee rojaina thelusukuntaavaa Jaajiri jaajiri jaajiri baavaa gaaju galagala vintaavaa Niganigalaadae neelikallalo needevvarido choosthaavaa Gubagubalaadae gundelopala gubulevvaripai cheputhaavaa ? Niganigalaadae neelikallalo needevvarido choosthaavaa Gubagubalaadae gundelopala gubulevvaripai cheputhaavaa ? Raepani maapani aasalu pedathaavaa Raepani maapani aasalu pedathaavaa Needaenani oppukuntaavaa naenanthati vaadini kaanantaavaa ? Jaajiri jaajiri jaajiri baavaa gaaju galagala vintaavaa Galagalalaadae gaajula mojulu ee rojaina thelusukuntaavaa Jaajiri jaajiri jaajiri baavaa gaaju galagala vintaavaa Nilavaka egirae paitakongunu neetho mudaesukuntaavaa Parugulu theesae paduchunu neetho adugulaedu nadipisthaavaa ? ilavaka egirae paitakongunu neetho mudaesukuntaavaa Parugulu theesae paduchunu neetho adugulaedu nadipisthaavaa ? Kanchamu manchamu okkatae chaesthaavaa ? Kanchamu manchamu okkatae chaesthaavaa ? Naavaadiga vundipothaavaa ? nee kanthati raatha leadantaavaa ? Jaajiri jaajiri jaajiri baavaa gaaju galagala vintaavaa Galagalalaadae gaajula mojulu ee rojaina thelusukuntaavaa Jaajiri jaajiri jaajiri baavaa gaaju galagala vintaavaa * * * * * * * * * *

04.Kanabadani Cheyyedo Naduputhondi Natakam 04.కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం Singers: Mohanaraju గాయకులు: మోహనరాజు Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకాన నువ్వూ నేను ఆటబొమ్మలం, కీలుబొమ్మలం కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకాన నువ్వూ నేను ఆటబొమ్మలం, కీలుబొమ్మలం నాదీ నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది నాదీ నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది ఆ తాళ్ళు లాగి నీ చేత తైతక్కలు ఆడిస్తుంది . . . కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకాన నువ్వూ నేను ఆటబొమ్మలం, కీలుబొమ్మలం కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకాన నువ్వూ నేను ఆటబొమ్మలం, కీలుబొమ్మలం కనబడని చెయ్యికాదు నడిపేది నాటకం కనబడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం కనబడని చెయ్యికాదు నడిపేది నాటకం కనబడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం తలచింది జరిగిందంటే నీ తెలివేనంటావు బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు తలచింది జరిగిందంటే నీ తెలివేనంటావు బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు మనము మనవాళ్ళని మాటల్లో అంటావు నేనూ నేనన్న అహంతో తెంచుకోని పోతావు కనబడని చెయ్యికాదు నడిపేది నాటకం కనబడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం కర్మను నమ్మినవాళ్ళెవరూ కలిమినిస్థిరమనుకోరు – కళ్ళుమూసుకోరు మనసు తెలిసిన వాళ్ళెవరూ మమత చంపుకోరు – మనిషినొదులుకోరు ఉన్నదాని విలువెరుగనివాళ్ళు పోగొట్టుకొని విలపిస్తారు కనబడని చెయ్యికాదు నడిపేది నాటకం కనబడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే వుంది మంచీ చెడు ఏదయిన నీ చేతుల్లోనే వుంది మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే వుంది మంచీ చెడు ఏదయిన నీ చేతుల్లోనే వుంది కావాలని నిప్పు తాకితే చేయి కాలక మానదు కాలినందుకు కర్మ అంటే గాయమేమో మానదు కనబడని చెయ్యికాదు నడిపేది నాటకం కనబడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం * * * * * Kanabadani cheyyaedo naduputhondi naatakam Aa naatakaana nuvvoo naenu aatabommalam, keelubommalam Kanabadani cheyyaedo naduputhondi naatakam Aa naatakaana nuvvuoo naenu aatabommalam, keelubommalam Naadee naavaallanae thaallatho kaduthundi Naadee naavaallanae thaallatho kaduthundi Aa thaallu laagi nee chaetha thaithakkalu aadisthundi . . . Kanabadani cheyyaedo naduputhondi naatakam Aa naatakaana nuvvoo naenu aatabommalam, keelubommalam Kanabadani cheyyaedo naduputhondi naatakam Aa naatakaana nuvvoo naenu aatabommalam, keelubommalam Kanabadani cheyyikaadu nadipaedi naatakam Kanabaduthoo nuvvuu naenae aaduthaamu bootakam Kanabadani cheyyikaadu nadipaedi naatakam Kanabaduthoo nuvvoo naenae aaduthaamu bootakam Thalachindi jarigindantae nee thelivaenataavu bedisindaa Thalaraathantoo vidhipai nedathaavu Thalachindi jarigidantae nee thelivaenantaavu Bedisindaa thalaraathantoo vidhipai vedathaavu Manamu manavaallani maatallo antaavu Naenoo naenanna ahamtho thenchukoni pothaavu Kanabadani cheyyikaadu nadipaedi naatakam Kanabaduthoo nuvvoo naenae aaduthaamu bootakam Karmanu nammina vaallevaroo kalimini sthiramanukoru – kallu moosukoru Manasu thelisina vaallevaroo mamatha champukoru – manishinodulukoru Unnadaani viluverugani vaallu pogottukoni vilapisthaaru Kanabadani cheyyikaadu nadipaedi naatakam Kanabaduthoo nuvvoo naenae aaduthaamu bootakam Manishilaaga jeevinchaedi nee chaethallonae vundi Manchee chedu eadayina nee chaethullonae vundi Manishilaaga jeevinchaedi nee chaethallonae vundi Manchee chedu eadayina nee chaethullonae vundi Kaavaalani nippu thaakithae chaeyi kaalaka maanadu Kaalinanduku karma antae gaayamaemo maanadu Kanabadani cheyyikaadu nadipaedi naatakam Kanabaduthoo nuvvoo naenae aaduthaamu bootakam * * * * * * * * * *

05.Neekunnadi Nenani Nakunnadi Neevani 05.నీకున్నది నేననీ నాకున్నది నీవని Singers: Ghantasala,P Suseela గాయకులు: ఘంటసాల,పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** నీకున్నది నేననీ – నాకున్నది నీవనీ మనమింక కోరేది వేరేదీ లేదనీ కలిసిపోయాము యీనాడు కలసి వుంటాము ఏనాడు నీకున్నది నేననీ – నాకున్నది నీవనీ మనమింక కోరేది వేరేదీ లేదనీ కలిసిపోయాము యీనాడు కలసి వుంటాము ఏనాడు కొండల నంటి కోనలు వున్నాయి ఆ...ఆ..కోనల కండగ కొండలు వున్నాయి ఎండ వానలు ఎన్నో చూచాయి అహహ... చకచకలాడే నడుముచూడు – నడుమును వూపే నడకచూడు నడకను చూస్తూ వెనకబడే – యీ పడుచువానిలో పొగరూ చూడు కోల కన్నుల కుర్రదానా – నీ కోపంలోనే కోరికవుంది కోరిక దాచిన కుర్రవాడా – నీ కొంటెదనంలో గమ్మత్తు వుంది ఇలాగే నిన్నూ నన్నూ వుండమన్నాయి కలిసిపోయాము యీనాడు కలసి వుంటాము ఏనాడు ఎన్నెన్ని వసంతాల సొగసు తెచ్చినావో ఎన్నెన్ని సెలయేళ్ళ చలువై వెలిసావో ఎన్నిసార్లు నీ యెదలో నన్ను దాచినావో ఎన్ని జన్మలను బంధం మోసుకొచ్చినావో కలిసిపోయాము యీనాడు కలసి వుంటాము ఏనాడు మనసే మనకు తెలిసిన కోవెలగా మమతే మనము కొలిచే దైవముగా జీవితమే ఒక దీపారాధనగా ఆహాహాహ చెలిమే నువ్వూ నేనూ కోరే వరముగా – కలిసిపోయాము యీనాడు కలసి వుంటాము ఏనాడు నీకున్నది నేననీ – నాకున్నది నీవనీ మనమింక కోరేది వేరేదీ లేదనీ కలిసిపోయాము యీనాడు కలసి వుంటాము ఏనాడు ఆహాహాహా..... ఆహాహాహా.... ఆహాహాహా.... ఆహాహాహా * * * * * Neekunnadi naenanee – naakunnadi neevanee manakiminka koraedi vaeraedi laedanee Kalasipoyaamu yeenaadu kalasi vuntaamu aenaadu Neekunnadi naenanee – naakunnadi neevanee manakiminka koraedi vaeraedi laedanee Kalasipoyaamu yeenaadu kalasi vuntaamu aenaadu Kondala nanti konalu vunnaayi aa..aa.. koanala kandaga kondalu vunnaayi Enda vaanalu eno choocaayi ahaha… Chakachakalaadae nadumuchoodu – nagumunu voopae nadakachoodu Nadakanu choosthoo venakabadae – yee paduchuvaaniloa pogaroo choodu Kola kannula kurradaanaa – nee kopamlonae korikavundi Korikadaachina kurravaadaa – nee kontedanamlo gammaththu vundi Ilaagae ninnoo nannoo vundamannaayi Kalasipoyaamu yeenaadu kalasi vuntaamu aenaadu Ennenni vasanthaala sogasu thecchinaavo ennenni selayaella chaluvai velisaavo Ennisaarlu nee yedalo nannu daachinaavo enni janmalanubandham mosukocchinaavo Kalasipoyaamu yeenaadu kalasi vuntaamu aenaadu Manasae manaku thelisina kovelagaa mamathae manamu kolichae daivamugaa Jeevithamae oka deepaaraadhanagaa aahaahaaha chelimae novvoo naenoo korae varamugaa Kalasipoyaamu yeenaadu kalasi vuntaamu aenaadu Neekunnadi naenanee – naakunnadi neevanee manakiminka koraedi vaeraedi laedanee Kalasipoyaamu yeenaadu kalasi vuntaamu aenaadu Ahaahaahaa…..ahaahaahaa…..ahaahaahaa…..ahaahaahaa * * * * * * * * * *

06.Padamannavu Paduthunnanu 06.పాడమన్నావు పాడుతున్నాను Singers: P Suseela గాయకులు: పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** పాడమన్నావు . . పాడుతున్నాను - పాడమన్నావు . . పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట – పాడుతున్నాను . . . పాడమన్నావు . . పాడుతున్నాను మనసును మార్చి పాడలేక – నామాటలే పాటగ మార్చాను మనసును మార్చి పాడలేక – నామాటలే పాటగ మార్చాను మాటల తోటి కదలని మనసు - మాటల తోటి కదలని మనసు పాటకు కదలి పలికేనేమో – ఏమో . . . . . . పాడమన్నావు . . . పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట – పాడుతున్నాను చినుకులకు చిగురించును మోడు - పదునైతే మొలకెత్తును బీడు చినుకులకు చిగురించును మోడు - పదునైతే మొలకెత్తును బీడు నువ్వేమో పదును అదును తెలియదన్నావు నువ్వేమో పదును అదును తెలియదన్నావు నేనేమొ పరుల సొమ్ము . . . కాలేకున్నాను . . . పాడమన్నావు . . . పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట – పాడుతున్నాను పాతపాటే పాడుతున్నానా లేత వలపే నీదన్నా పాతపాటే పాడుతున్నానా లేత వలపే నీదన్నా మూసిన తలుపు యికనైనా మూసిన తలుపు యికనైనా తీసిచూడు నేనున్నానేమో – ఏమో . . . . . . ? పాడమన్నావు . . . పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట – పాడుతున్నాను * * * * * Paadamannaavu . . paaduthunnaanu - paadamannaavu . . paaduthunnaanu Naa manasuku thelisindokatae paata – paaduthunnaanu . . Paadamannaavu . . paaduthunnaanu Manasunu maarchi paadalaeka – naa maatalae paataga maarchaanu Manasunu maarchi paadalaeka – naa maatalae paataga maarchaanu Maatalathoti kadalani manasu – maatala thoti kadalani manasu Paataku kadali palikaenaemo – aemo . . . . . . Paadamannaavu . . paaduthunnaanu Naa manasuku thelisindokatae paata – paaduthunnaanu Chinukulaku chugurinchunu modu – padunaithae molakettunu beedu Chinukulaku chugurinchunu modu – padunaithae molakettunu beedu Nuvvaemo padunu adunu theliyadannaavu Nuvvaemo padunu adunu theliyadannaavu Naenaemo parula sommu . . . kaalaekunnaanu . . . Paadamannaavu . . paaduthunnaanu Naa manasuku thelisindokatae paata – paaduthunnaanu Paathapaatae paaduthunnaanaa laetha valapae needannaa Paathapaatae paaduthunnaanaa laetha valapae needannaa Moosina thalupu yikanainaa moosina thalupu yikanainaa Teesichoodu naenunnaanaemo – aemo . . . . . . ? Paadamannaavu . . paaduthunnaanu Naa manasuku thelisindokatae paata – paaduthunnaanu * * * * * * * * * *

21 thoughts on “Thasildarugari Ammayi (1971) తాసిల్దారు గారి అమ్మాయి”

  1. padamanavu song is really awesome and even nekundi nenane also really lovely song thanks for sharing this songs to us

  2. I love this movie so much. How can I get this movie either download or to buy the DVD. Please advise. Thanks so much!!!

  3. satyachitra samarpana
    producers:satyanarayana,suryanarayana
    story:kaavilipaati vijayalakshmi
    lyrics:athreya garu(single card)
    singers:ghantasala,suseela,raaghavulu,k b k mohanaraju
    dailogues:nandi

  4. The move is an excellent one.one has to see it. I saw when I am 18 years. I once again like to see.inform me where I can find in net. Pl inform me.

  5. TAHASILDAR GARI AMMAYI MOVIE VERY GOOD MOVIE AND FAMILY ORIENTED MOVIE. SOBHAN BABU NATA JEEVITHAMLO OKA MAILU RAAYI KALIKI TURAYI. CHANDRA KALA ALSO ACTED VERY WELL. I WANT TO KEEP THE CD IN MY CINE LIBRARY. HOW CAN I GET THIS MOVIE. PLEASE INFORM THE WAY TO GET IT. THANKS.

  6. Conducter Koduku Collector Avuthada,Yes Avuthadu antu theliya chesina Chithrame Thasildar Gari Ammayi How to get this Film Plz inform to my email id

  7. Faith makes all things possible
    Hope makes all things work
    Love makes all things beautiful
    May u have all the three for this Christmas.

  8. TAHASILDAR GARI AMMAYI MOVIE VERY GOOD MOVIE AND FAMILY ORIENTED MOVIE. SOBHAN BABU NATA JEEVITHAMLO OKA MAILU RAAYI KALIKI TURAYI. CHANDRA KALA ALSO ACTED VERY WELL. I WANT TO KEEP THE CD IN MY CINE LIBRARY. HOW CAN I GET THIS MOVIE. PLEASE INFORM THE WAY TO GET IT. THANKS.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>