Nenu Naa Desam (1973) నేనూ నా దేశ౦

Movie : Nenu Naa Desam (1973) నేనూ నా దేశ౦
Caste : Ramakrishna,Vijayanirmala,Geethanjali Ramakrishna,Rajababu,Kaikala Sathyanarayana,Chithur V Nagaiah,Perumallu,M Prabhakar Reddy,Arja JanardhanRao,Kaladhar,Bheemaraju,Rajaram,Anand Mohan,Jyothilakshmi,Nirmala,Sakunthala,Prasannarani,Vijayalakshmi,Sunkara Lakshmi,Jaya Vijaya రామకృష్ణ,విజయనిర్మల,గీతాంజలి రామకృష్ణ,,రాజబాబు,కైకాల సత్యనారాయణ,చిత్తూర్ వి నాగయ్య,పెరుమాళ్ళు,ఎం ప్రభాకర్ రెడ్డి,అర్జ జనార్ధన్ రావు,కళాధర్,భీమరాజు,రాజారామ్,ఆనంద్ మోహన్,జ్యోతిలక్ష్మి,నిర్మల,శకుంతల,ప్రసన్నరాణి,విజయలక్ష్మి,సుంకర లక్ష్మి,జయవిజయ
Director : M S Gopinath ఎం ఎస్ గోపీనాథ్
Music : Sathyam సత్యం
Producer : D Jayvantha Rao డి జయవంతరావు
Release date : August 15 1973


01.Ee Kallallo Kaipu . . Ee Nadakallo Oopu - Ne Saiyyante Evaraina Gummaipotharabbee
01.ఈ కళ్లల్లో కైపు . . ఈ నడకల్లో ఊపు - నే సైయ్యంటే ఎవరైనా గుమ్మైపోతారబ్బీ
***
ఈ కళ్లల్లో కైపు . . ఈ నడకల్లో ఊపు - నే సైయ్యంటే ఎవరైనా గుమ్మైపోతారబ్బీ
అలాంటిలాంటి ఆడదాన్ని కాను బుల్లోడా - నువ్ తేరగా రమ్మంటే రాను చిన్నోడా 
ఈ కళ్లల్లో కైపు ఈ నడకల్లో ఊపు  - నే సైయ్యంటే ఎవరైనా గుమ్మైపోతారబ్బీ
అల్లంటిలాంటి ఆడదాన్ని కాను బుల్లోడా - నువ్ తేరగా రమ్మంటే రాను చిన్నోడా 
యో హొహొ అహ అహ అహహహొ . . యో హొహొ అహ అహ అహహహొ 

లలలలలాలా హాహా లలలలలాలా హహా - లలలలలాలా హాహా లలలలలాలా హహా
సిగ్గుందీ చిన్న మాటుందీ - బుగ్గ కోరింది రాయిలా తీయగా
గడుసుందీ దోర వయసుందీ - ఈడు జోడుందీ నిన్నే రమ్మందిరా
ఈ హొయలూ ఈ వగలూ . . ఈ మరులూ అహ చూడరా
అల్లంటిలాంటి ఆడదాన్ని కాను బుల్లోడా - నువ్ తేరగా రమ్మంటే రాను చిన్నోడా 
ఈ కళ్లల్లో కైపు ఈ నడకల్లో ఊపు - నే సైయ్యంటే ఎవరైనా గుమ్మైపోతారబ్బీ
అల్లంటిలాంటి ఆడదాన్ని కాను బుల్లోడా - నువ్ తేరగా రమ్మంటే రాను చిన్నోడా 
యో హొహొ అహ అహ అహహహొ . . యో హొహొ అహ అహ అహహహొ 
ల లలల ల లలల లలలలలల లలలలలల . . లలలలల లలలలల లలలలలా

బుగ్గుందీ పడుచు పిల్లుందీ - రేయి నీదందీ నీకై లేచిందిరా
హ మోజుందీ గుబులు మళ్ళిందీ - తాళలేనందీ నిన్నే కోరిందిరా
ఈ హొయలూ ఈ వగలూ . . ఈ మరులూ అహ చూడరా
అల్లంటిలాంటి ఆడదాన్ని కాను బుల్లోడా - నువ్ తేరగా రమ్మంటే రాను చిన్నోడా 
ఈ కళ్లల్లో కైపు ఈ నడకల్లో ఊపు - నే సైయ్యంటే ఎవరైనా గుమ్మైపోతారబ్బీ
అల్లంటిలాంటి ఆడదాన్ని కాను బుల్లోడా - నువ్ తేరగా రమ్మంటే రాను చిన్నోడా 
*****
Ee kallallo kaipu . . Ee nadakallo oopu - nae saiyyantae evarainaa gummaipothaarabbee
Alaantilaanti aadadaanni kaanu bullodaa - nuv thaeragaa rammantae raanu chinnodaa 
Ee kallallo kaipu . . Ee nadakallo oopu - nae saiyyantae evarainaa gummaipothaarabbee
Alaantilaanti aadadaanni kaanu bullodaa - nuv thaeragaa rammantae raanu chinnodaa 
Yo hoho aha aha ahahaho . . . Yo hoho aha aha ahahaho 

Lalalalalaalaa haahaa lalalalalaalaa hahaa - lalalalalaalaa haahaa lalalalalaalaa hahaa
Siggundee chinna maatundee - bugga korindi raayilaa theeyagaa
Gadusundee dora vayasundee - eedu jodundee ninnae rammandiraa
Ee hoyaloo ee vagaloo . . Ee maruloo aha choodaraa
Alaantilaanti aadadaanni kaanu bullodaa - nuv thaeragaa rammantae raanu chinnodaa 
Ee kallallo kaipu . . Ee nadakallo oopu - nae saiyyantae evarainaa gummaipothaarabbee
Alaantilaanti aadadaanni kaanu bullodaa - nuv thaeragaa rammantae raanu chinnodaa 
Yo hoho aha aha ahahaho . . Yo hoho aha aha ahahaho 
La lalala la lalala lalalalalala lalalalalala . . Lalalalala lalalalala lalalalalaa

Buggundee paduchu pillundee - raeyi needandee neekai laechindiraa
Ha mojundee gubulu mallindee - thaalalaenandee ninnae korindiraa
Ee hoyaloo ee vagaloo . . Ee maruloo aha choodaraa
Alaantilaanti aadadaanni kaanu bullodaa - nuv thaeragaa rammantae raanu chinnodaa 
Ee kallallo kaipu . . Ee nadakallo oopu - nae saiyyantae evarainaa gummaipothaarabbee
Alaantilaanti aadadaanni kaanu bullodaa - nuv thaeragaa rammantae raanu chinnodaa 
************

02.Kurisenu Hrudayamulo Thenejallulu - Virisenu Nalone Premamallelu
02.కురిసెను హృదయములో తేనెజల్లులూ - విరిసెను నాలోనే ప్రేమమల్లెలూ
***
కురిసెను హృదయములో తేనె జల్లులూ - విరిసెను నాలోనే ప్రేమ మల్లెలూ
కురిసెను కన్నులలో పూలమాలలూ - విరిసెను నాలోనే ప్రేమ మాలలూ 
కురిసెను హృదయములో తేనె జల్లులూ . . విరిసెను నాలోనే ప్రేమ మాలలూ 

పగలే వెన్నెల మయమూ - ఈ జగమే నందన వనమూ
నా తలపులు పండే వలపులు నిండే మోజులు రేపె నాలో
మనసే ప్రేమాలయమూ - అతి సుందర బృందావనమూ
తొలి చూపుల ననుమూ కలిసిన మనమూ ఆశలు రేపె నాలో . . ఓ ప్రియా ఆ ఆ ఆ ఆ
కురిసెను హృదయములో తేనె జల్లులూ . . విరిసెను నాలోనే ప్రేమ మాలలూ 

పెదవులలో మధురిమలూ - నీ నడకలలో మగసిరులూ
అనురాగములొలికే తీయని పలుకే విందులు చేసె నాలో
కన్నులలో నయగారం - నీ నడకలలో వయ్యారం
ఆ నగవుల సొగసే రమ్మని పిలిచే తొందర చేసె నాలో . . ఓ చెలీ 
కురిసెను కన్నులలో పూలమాలలూ . . విరిసెను నాలోనే ప్రేమ మల్లెలూ
******
Kurisenu hridayamulo thaene jalluloo - virisenu naalonae praema malleloo
Kurisenu kannulalo poola maalaloo - virisenu naalonae praema maalaloo 
Kurisenu hridayamulo thaene jalluloo . . Virisenu naalonae praema maalaloo 

Pagalae vennela mayamoo - ee jagamae nandana vanamoo
Naa thalapulu pandae valapulu nindae mojulu raepe naalo
Manasae praemaalayamoo - athi sundara brindaavanamoo
Tholi choopula nanumoo kalisina manamoo aasalu raepe naalo . . O priyaa aa aa aa aa
Kurisenu hridayamulo thaene jalluloo . . Virisenu naalonae praema maalaloo 

Pedavulalo madhurimaloo - nee nadakalalo magasiruloo
Anuraagamulolikae theeyani palukae vindulu chaese naalo
Kannulalo nayagaaram - nee nadakalalo vayyaaram
Aa nagavula sogasae rammani pilichae thondara chaese naalo . . O chelee 
Kurisenu kannulalo poolamaalaloo . . Virisenu naalonae praema malleloo
**********

03.Muddadachotundira . .  Muripinchi Marapinchara
03.ముద్దాడ చోటుందిరా . . మురిపించి మరపించరా
***
ముద్దాడ చోటుందిరా . . మురిపించి మరపించరా
పొద్దంతా పోతుంది రా . . కోరింది అందింతురా
హాయిగా తీయగా అందుకో . . హాయిగా తీయగా అందుకో

వలపున్నదీ . . వగలున్నదీ . . చెలరేగు వయసున్నదీ
మధువున్నదీ . . మనసున్నదీ . . యదలోన మరులున్నవీ
పొంగిపోతున్నవీ తొంగిచూస్తున్నవీ . . పొంగిపోతున్నవీ తొంగిచూస్తున్నవీ 
ఈ పరువాలు చవిచూడర ర ర
ముద్దాడ చోటుందిరా రా . . మురిపించి మరపించరా
పొద్దంతా పోతుంది రా . . కోరింది అందింతురా . . హాయిగా తీయగా అందుకో 

అధరాలలో . . సుధలున్నవీ . . అందాల నిధులున్నవీ
వసివాడనీ . . బిగువున్నదీ . . కసిదీర సై అన్నదీ
నా సెగలార్పరా నీ సరిజోడు రా  . . నా సెగలార్పరా నీ సరిజోడు రా 
బిగి కౌగిళ్ళ బందించర ర ర 
ముద్దాడ చోటుందిరా రా . . మురిపించి మరపించరా
పొద్దంతా పోతుంది రా . . కోరింది అందింతురా . . హాయిగా తీయగా అందుకో .
******
Muddaada chotundiraa . . Muripinchi marapincharaa
Poddanthaa pothundi raa . . Korindi andinthuraa
Haayigaa theeyagaa anduko . . Haayigaa theeyagaa anduko

Valapunnadee . . Vagalunnadee . . Chelaraegu vayasunnadee
Madhuvunnadee . . Manasunnadee . . Yadalona marulunnavee
Pongipothunnavee thongichoosthunnavee . . Pongipothunnavee thongichoosthunnavee 
Ee paruvaalu chavichoodara ra ra
Muddaada chotundiraa . . Muripinchi marapincharaa
Poddanthaa pothundi raa . . Korindi andinthuraa . . Haayigaa theeyagaa anduko

Adharaalalo . . Sudhalunnavee . . Andaala nidhulunnavee
Vasivaadanee . . Biguvunnadee . . Kasideera sai annadee
Naa segalaarparaa nee sarijodu raa  . . Naa segalaarparaa nee sarijodu raa 
Bigi kaugilla bandinchara ra ra 
Muddaada chotundiraa raa . . Muripinchi marapincharaa
Poddanthaa pothundi raa . . Korindi andinthuraa . . Haayigaa theeyagaa anduko .
***********

04.Nenu Nadesham Pavithra Bharathadesham
04.నేనూ నా దేశం పవిత్ర భారత దేశం
***
నేనూ నా దేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిదీ . . దీటు రానిదీ శాంతికి నిలయం మనదేశం
నేనూ నా దేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిదీ . . దీటు రానిదీ శాంతికి నిలయం మనదేశం
నేనూ నా దేశం పవిత్ర భారత దేశం . . ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అశోకుడేలిన ధర్మ ప్రదేశం - బుద్ధుడు వెలసిన శాంతి దేశం
బుద్ధం శరణం గచ్చామీ . . ధర్మం శరణం గచ్చామీ . . సంఘం శరణం గచ్చామీ
అశోకుడేలిన ధర్మ ప్రదేశం . . బుద్ధుడు వెలసిన శాంతి దేశం
కులమత భేధం మాపిన త్యాగీ అమర బాపూజీ వెలసిన దేశం
వందేమాతరం . . వందేమాతరం . . వందేమాతరం 
కులమత భేధం మాపిన త్యాగీ అమర బాపూజీ వెలసిన దేశం
నేనూ నా దేశం పవిత్ర భారత దేశం 

కదం తొక్కిన వీర శివాజీ . . వీర శివాజీ - వీర విహారిని ఝాన్సీరాణీ . . ఝాన్సీరాణీ
స్వరాజ్య సమరుడు అల నేతాజీ . . జైహింద్ జైహింద్ జైహింద్ 
స్వరాజ్య సమరుడు అల నేతాజీ . . కట్ట బ్రహ్మణ పుట్టినదేశం
నేనూ నా దేశం పవిత్ర భారత దేశం . . ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అజాదు గోఖలే వల్లభ పటేలు లజపతి తిలక్ నూనూజీలు 
అజాదు గోఖలే వల్లభ పటేలు లజపతి తిలక్ నూనూజీలు 
అంబులు కురిపిన మన అల్లూరీ - అంబులు కురిపిన మన అల్లూరీ 
భగత్ రక్తమూ చిందిన దేశం . . హిందుస్తాన్ హమారాహై 
హిందుస్తాన్ హమారాహై . . హిందుస్తాన్ హమారాహై . . నేనూ నా దేశం పవిత్ర భారత దేశం 

గుండ్లు తుపాకీ చూపిన దొరలకు గుండె చూపె మన ఆంద్రకేసరి . . మన ఆంద్రకేసరి
శాంతి దూత మన జవహర్ నెహ్రూ . . శాంతీ శాంతీ . . శాంతీ
శాంతి దూత మన జవహర్ నెహ్రూ . . లాల్ బహదూరు జన్మదేశం 
జై జవాన్ జై కిసాన్ . . జై జవాన్ . .  నేనూ నా దేశం పవిత్ర భారత దేశం 

అదిగో . . స్వరాజ్య రథాన సారధీ 
అదిగో . . స్వరాజ్య రథాన సారధీ . . స్వరాజ్య రథాన సారధీ 
ఆదర్శ నారీ ఇందిర గాందీ . . గరీబీ హఠావో . . గరీబీ హఠావో . . గరీబీ హఠావో 
ఆదర్శ నారీ ఇందిర గాందీ అడుగు జాడలో పయనిస్తాం . . అఖండ విజయం సాధిస్తాం
అడుగు జాడలో పయనిస్తాం . . అఖండ విజయం సాధిస్తాం
నేనూ నా దేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిదీ దీటు రానిదీ శాంతికి నిలయం మనదేశం
నేనూ నా దేశం పవిత్ర భారత దేశం
నేనూ నా దేశం . . నేనూ నా దేశం . . నేనూ నా దేశం
******
Naenoo naa daesam pavithra bhaaratha daesam
Saati laenidee . . Deetu raanidee saanthiki nilayam manadaesam
Naenoo naa daesam pavitra bhaaratha daesam
Saati laenidee . . Deetu raanidee saanthiki nilayam manadaesam
Naenoo naa daesam pavithra bhaaratha daesam . . Aa aa aa aa aa aa aa

Asokudaelina dharma pradaesam - buddhudu velasina saanthi daesam
Buddham saranam gachchaamee . . Dharmam saranam gachchaamee . . Sangham saranam gachchaamee
Asokudaelina dharma pradaesam . . Buddhudu velasina saanthi daesam
Kulamatha bhaedham maapina thyaagee amara baapoojee velasina daesam
Vandaemaatharam . . Vandaemaatharam . . Vandaemaatharam 
Kulamatha bhaedham maapina thyaagee amara baapoojee velasina daesam
Naenoo naa daesam pavithra bhaaratha daesam 

Kadam thokkina veera Sivajee . . Veera Sivajee - veera vihaarini Jhansi Rani . . Jhansi Rani 
Swaraajya samarudu ala naethaajee . . Jaihind jaihind jaihind 
Swaraajya samarudu ala naethaajee . . Katta brahmana puttinadaesam
Naenoo naa daesam pavithra bhaaratha daesam . . Aa aa aa aa aa aa aa

Ajaadu gokhalae vallabha pataelu lajapathi thilak noonoojeelu 
Ajaadu gokhalae vallabha pataelu lajapathi thilak noonoojeelu 
Ambulu kuripina mana allooree - ambulu kuripina mana allooree 
Bhagat rakthamoo chindina daesam . . Hindusthaan hamaaraahai 
Hindusthaan hamaaraahai . . Hindusthaan hamaaraahai . . Naenoo naa daesam pavithra bhaaratha daesam 

Gundlu thupaakee choopina doralaku gunde choope mana aandrakaesari . . Mana aandrakaesari
Saanthi dootha mana javahar nehroo . . Saanthee Saanthee . . Saanthee
Saanthi dootha mana javahar nehroo . . Laal bahadooru janmadaesam 
Jai javaan jai kisaan . . Jai javaan . .  Naenoo naa daesam pavithra bhaaratha daesam 

Adigo . . Swaraajya rathaana saaradhee 
Adigo . . Swaraajya rathaana saaradhee . . Swaraajya rathaana saaradhee 
Aadarsa naaree indira gaandee . . Gareebee hataavo . . Gareebee hataavo . . Gareebee hataavo 
Aadarsa naaree indira gaandee adugu jaadalo payanisthaam . . Akhanda vijayam saadhisthaam
Adugu jaadalo payanisthaam . . Akhanda vijayam saadhisthaam
Naenoo naa daesam pavithra bhaaratha daesam
Saati laenidee deetu raanidee saanthiki nilayam manadaesam
Naenoo naa daesam pavithra bhaaratha daesam
Naenoo naa daesam . . Naenoo naa daesam . . Naenoo naa daesam
***********

2 thoughts on “Nenu Naa Desam (1973) నేనూ నా దేశ౦”

  1. The Lyricist of the song is not mentioned for which the song became so famous during its time and even today has a great patriotic fervor to it. The Lyricist is Ankisree garu whose real name is Sri A C Venkata Swamy from Chennai Port Trust. He wrote many other songs which were rendered by Singer Yellareswari and later songs of Tarangini for Lord Ayyappa were translated for Sri Yesudas by him. I am his daughter in law.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>