Manasu Mangalyam (1971) మనసు మాంగల్యం

Movie : Manasu Mangalyam (1971) మనసు మాంగల్యం

Caste : Akkineni Nageswararao,Jamuna,Kongara Jaggaiah,Chiththur V Nagaiah,Padmanabham,Chandramohan,Ramana Reddy,Ramakrishna,Anjalidevi,Suryakantham,Geethanjali Ramakrishna,Anitha,Manimala,Jhansi,Y V Raju,Subbarao,Ramakoti,Kakinada Subbarao,K Ramalakshmi,M V Ramana,Echuri,P Ramana Reddy,A Krishnamurthy,T Venkaiah అక్కినేని నాగేశ్వరరావు,జమున కొంగర జగ్గయ్య,చిత్తూర్ వి నాగయ్య,పద్మనాభం,చంద్రమోహన్,రమణారెడ్డి,రామకృష్ణ,అంజలీదేవి,సూర్యకాంతం,గీతాంజలి రామకృష్ణ,అనిత,మణిమాల,ఝాన్సీ,వై వి రాజు,సుబ్బారావు,రామకోటి,కాకినాడ సుబ్బారావు,కె రామలక్ష్మి,ఎం వి రమణ,ఏచూరి,పి రమణారెడ్డి,ఎ కృష్ణమూర్తి,టి వెంకయ్య
Director : K Prathyagathma కె ప్రత్యగాత్మ
Music : Pendyala Nageswararao పెండ్యాల నాగేశ్వరరావు
Producer : Koganti Kutumba Rao కోగంటి కుటుంబరావు
Release date : January 28 1971

01.Avesham Ravali Avedana Kavali 01.ఆవేశం రావాలి ఆవేదన కావాలి Singers: Ghantasala గాయకులు: ఘంటసాల Lyrics: Dasaradhi రచన: దాశరథి Music Director: Pendyala Nageswararao సంగీత దర్శకులు: పెండ్యాల నాగేశ్వరరావు

*** ఆవేశం రావాలి - ఆవేదన కావాలి – గుండెలోని గాయాలు మండించే గేయాలు గుండెలోని గాయాలు మండించే గేయాలు వేదనలె శోధనలై రగలాలి విప్లవాలు రగలాలి విప్లవాలు ఆవేశం రావాలి - ఆవేదన కావాలి నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన వేగంతో వేడిమితో సాగేదే జీవితం సాగేదే జీవితం ఆవేశం రావాలి - ఆవేదన కావాలి రణదాహం - ధనమోహం కాలి కూలిపోవాలి సమవాదం - నవనాదం ప్రతియింటా పలకాలి ప్రతి మనిషి క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి రుద్రమూర్తి కావాలి ఆవేశం రావాలి - ఆవేదన కావాలి తరతరాల దోపిడీల ఉరిత్రాళ్ళను తెగతెంచీ నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించీ మరో క్రొత్త ప్రపంచాన్నిమనిషి గెలుచుకోవాలి ...... నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం మరుగుపడిన నా మమతకుచెరవిప్పిన ఆవేదన కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయిందీ నన్ను మరచిపోయిందీ.... * * * * * Aavaesam raavaa – aavaedana kaavaali Gundeloni gaayaalu mandinchae gaeyaalu Gundeloni gaayaalu mandinchae gaeyaalu Vaedanalae lodhanalai ragallaali viplavaalu ragalaali viplavaalu aavaesam raavaali – aavaedana kaavaali Narajaathini bhavithavyaaniki nadipaedae aavaesam padimandiki bhavithavyaanni panchaedae aavaedana Vaegamtho vaedimitho saagaedae jeevitham saagaedae jeevitham aavaesam raavaali – aavaedana kaavaali Ranadaaham – dhanamoham kaali koolipovaali samavaadam – navanaadam prathiintaa palakaali Prathi manishi kraanthi koraku rudramoorthi kaavaali aavaesam raavaali – aavaedana kaavaali Tharatharaala dopideela uritraallanu thegathenchee naranaraala agnidhaara uppenalaa urikinchee Maro kroththa prapanchaanni manishi geluchukovaali … nidurinchina naa kavithanu kadalinchina aavaesam Marugupadina naa mamathaku cheravippina aavaedana kannugappi vellindi nannu marachipoyindee Nannu marachipoyindee… * * * * * * * * * *

02.Ee Musugu Theeyaku Na Momu Choodaku 02.ఈ ముసుగు తీయకు నా మోము చూడకు Singers: P Suseela గాయకులు: పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: Pendyala Nageswararao సంగీత దర్శకులు: పెండ్యాల నాగేశ్వరరావు

*** ఈ ముసుగు తీయకు నా మోము చూడకు ఆ..ఆ...ముసుగు తీయకు - ముసుగు తీయకు నా మోము చూడకు మరుగు పడిన పాత కథలు తిరగ తోడకు . . గురుతు చేయకు ఈ ముసుగు తీయకు నా మోము చూడకు ఆ..ఆ..ఆ... జీవితము పూలబాట కాదు - జీవితము పూలబాట కాదు చిరుచేదు లేక తీపి తెలియదు ఆ...ఆ... వహ్వా – వహ్వ కళ్ళల్లో కళ్ళు కలిపి చూడకు - కళ్ళల్లో కళ్ళు కలిపి చూడకు కన్నీటి తెరల వెనుక వెళ్లి వెతకకు కనిపించు నీకు కలల బూది కుప్పలు మనిషి మీద మనిషి దూయు కత్తులు ముసుగు తీయకు ఈ ముసుగు తీయకు నా మోము చూడకు మానవుడు దానవుడై చెలరేగినప్పుడు తానెక్కడో తలదాచుకుంటాడు దేవుడు ఆ..ఆ..ఆ.. అవును, అవును – మధువుకన్న కైపు మమతలోన వున్నది - మధువుకన్న కైపు మమతలోన వున్నది మన బ్రతుకులన్ని దాని చుట్టె తిరుగుతున్నవి అందరం పంచుకున్న నెత్తురొక్కటే ఆ..ఆ..ఆ.. అందరం పంచుకున్న నెత్తురొక్కటే ఆఖరికి కలుసుకునే చోటు వొక్కటే ముసుగు తీయకు ఈ ముసుగు తీయకు నా మోము చూడకు * * * * * Ee musugu theeyaku naa momu choodaku aa aa musugu theeyaku – musugu theeyaku naa momu choodaku Marugu padina paatha kathalu thiraga thodaku .. guruthu chaeyaku ee musugu theeyaku naa momu choodaku Aa…aa…aa jeevithamu poolabaata kaadu – jeevithamu poolabaata kaadu Chiruchaedu laeka theepi theliyadu aa aa vahvaa .. vahvaa kallallo kallu kalipi choodaku – kallallo kallukalipi choodaku Kanneeti therala venuka velli vethakaku kanipinchu neeku kalala boodi kuppalu Manishi meeda manishi dooyu kaththulu musugu theeyaku ee musugu theeyaku naa momu choodaku Maanavudu daanavaudai chelaraeginappudu thaanekkado thaladaachukuntaadu daevudu aa.aa.aa Avunu, avunu – madhuvukanna kaipu mamathalona vunnadi Madhuvukanna kaipu mamathalona vunnadi Mana brathukulanni daani chutti thiruguthunnavi andaram panchukunna neththurokkatae aa..aa..aa Andaram panchukunna neththurokkatae aakhariki kalusukunae chotu vokkatae Musugu theeyaku ee musugu theeyaku naa momu choodaku * * * * * * * * * *

03.Ela Unnadi Ippudela Unnadi 03.ఎలా ఉన్నదీఇప్పుడెలా వున్నదీ Singers: Pitapuram Nageswararao,Swarnalatha గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు,స్వర్ణలత Lyrics: Appalacharya రచన: అప్పలాచార్య Music Director: Pendyala Nageswararao సంగీత దర్శకులు: పెండ్యాల నాగేశ్వరరావు

*** ఎలా ఉన్నదీ – ఇపుడెలా వున్నదీ – ఈ ఇనుపముక్క చలువలోని విలువ గొప్పదీ మహిమ గొప్పదీ - ఎలా ఉన్నదీ – ఇపుడెలా వున్నదీ భలే వున్నదీ – బల్ బలే వున్నదీ – నా మూర్ఛపోయి మదన జ్వరం తగులుతున్నదీ రగులుతున్నదీ భలే వున్నదీ – బల్ బలే వున్నదీ తామరాకుతేనా చందనమే పూయనా చందురినీ తిట్టుదునా చపలలోచనా ప్రతీ దినం యిదే సోదా అర్ధము కాదా మాటలతో చంపుతావు మనసు తెలియదా నీ మనసు తెలుసుకున్నా నా నోరు నొక్కుకున్నా రచన మానుకున్నా నీ సేవ చేయుచున్నా రచన మానుకున్నా నీ సేవ చేయుచున్నా జో జో బాలా ఎందుకే గోలా దిండు తీసి కొడతా ....నూతిలోన పడతా ... దిండు తీసి కొడతా నూతిలోన పడతా తల్లినయే యోగమింక నాకు లేదులే సరే మరీ సరాసరీ తీర్ధముపోనా స్వాములతో సంప్రదించి తావితుతేనా సోఫాలు పులకరించె దీపాలు పలవరించె మనిషివైన నీలో చలనమింక లేదా లే రా రా రా కౌగలించుకోరా ఎలావున్నదీ ఇపుడెలా వున్నదీ ఇల్లాలి వలపు హాయిలోని విలువ గొప్పదీ – మహిమ గొప్పదీ భలేవున్నదీ, భల్ బలే వున్నదీ ఇన్నాల్లు లేని సుఖమునేడు తెలియుచున్నది – ఒహో తెలియుచున్నది అహ అహ లల్లా లల్లా . . . * * * * * Ela unnadee – ipudelaa unnadee – ee inupamukka chaluvaloni viluva goppadee mahima goppadee Ela unnadee – ipudelaa unnadee Bhalae unnadee - bal bal vunnadee-naa moorchapoyi madanajwaram thaguluthunnadee raguluthunnadee Bhalae unnadee - bal bal vunnadee Thaamaraakuthaenaa chandanamae pooyanaa chandurinee thittudunaa chapalalochanaa Prathee dinam yidae sodaa arthamu kaadaa maatalatho champuthaavu manasu theliyadaa Nee manasu thelusukunnaa naa noru nokkukunnaa rachana maanukunna nee saeva chaeyuchunnaa Rachana maanukunnaa nee saeva chaeyuchunnaa jo jo baalaa endukae golaa Dindu theesi kodathaa … noothilona padathaa .. dindu theesi kodathaa noothilona padathaa Thallinayae yogaminka naaku laedulae sarae mare saraasaree theerthamuponaa swaamulatho Sampradinchi thaaviththuthaenaa sopaalu pulakarinche Deepaalu palavarinche manishivaina neelo chalanaminka laedaa lae raa raa raa kougilinchukoraa Elavunnadee ipudelaa vunnadee illaali valapu haayiloni viluva goppadee … mahima goppadee Balaevunnadee, bhal balae unnadee innaallu laeni sukhamunaedu theliyuchunnadi Ohoo theliyuchunnadi … .aha aha lallaa lallaa….. * * * * * * * * * *

04.Enduku Vachavo Enduku Vellavo Nakemo Theliyadu 04.ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు Singers: Ghantasala గాయకులు: ఘంటసాల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: Pendyala Nageswararao సంగీత దర్శకులు: పెండ్యాల నాగేశ్వరరావు

*** ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు నాకేమో తెలియదు నీకైనా తెలుసునా నీకైనా తెలుసునా ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు నీకైనా తెలుసునా తొలికోడి కూతల్లె వినిపించి తొలిపొద్దు వెలుగల్లె కనిపించి తొలిజన్మ రుణమేదొ అనిపించి తెరవని తలుపులు తెరిపించి తెరిపించి ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు నీకైనా తెలుసునా నీకైనా తెలుసునా వచ్చింది ఎందుకో తెలిసుంటె వెళ్ళవు వెళ్ళేది తెలిసుంటే అసలొచ్చి వుండవు వచ్చింది ఎందుకో తెలిసుంటె వెళ్ళవు వెళ్ళేది తెలిసుంటే అసలొచ్చి వుండవు తెలియక వచ్చింది తెగిపోని బంధం తెలిసీ నువ్ చేసింది తీయని గాయం తీయని గాయం ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో నాకేమోతెలియదు నీకైనా తెలుసునా ఇల్లు వదలి వెళ్లినదానవు – నా కళ్ళే యిల్లుగ వున్నావెందుకు ? కన్నీటనైనా కరగిపోరాదా నన్నొంటిగ నా బాధపడనీరాదా ఒంటిగ బాధపడనీరాదా * * * * * Enduku vachchaavo enduku vellaavo naakaemo theliyadu naakaemo theliyadu Neekaina thelusunaa neekanaa thelusunaa enduku vachchaavo enduku vellaavo Naakaemo theliyadu neekainaa thelusunaa Tolikodi koothallae vinipinchi tholipoddu velugalle kanipinchi tholijanma runamaedo anipinchi Theravani thalupulu theripinchi theripinchi enduku vachchaavo enduku vellaavo naakaemo theliyadu Neekainaa thelusunaa neekainaa thelusunaa Vacchindi enduko thelisuntae vellavu vellaedi thelisuntae asalochchi vundavu Vacchindi enduko thelisuntae vellavu vellaedi thelisuntae asalochchi vundavu Theliyaka vachchindi thegiponi bandham thelisee nuv chaesindi theeyani gaayam theeyani gaayam Enduku vachchaavo enduku vellaavo naakaemo theliyadu neekainaa thelusunaa Illu vadili vellinadaanavu – naa kallae yilluga vunnaavenduku ? Kanneetanainaa karagiporaadaa nannontiga naa baadhapadaneeraadaa ontiga baadhapadaneeraadaa * * * * * * * * * *

05.Po Po Po Enthaduram Pothavo 05.పో పో పో ఎంతదూరం పోతావో Singers: S P Balasubrahmanyam,S Janaki గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: Pendyala Nageswararao సంగీత దర్శకులు: పెండ్యాల నాగేశ్వరరావు

*** పో పో పో ఎంతదూరంపోతావో పో పో పో ఎంతదూరంపోతావో పోయి పోయి చూడు నువ్వెక్కడ వుంటావో నా పక్కనె వుంటావు రా రా రా ఎంత దూరం వస్తావో రా రా రా ఎంత దూరం వస్తావో వచ్చి వచ్చి చూడు నన్నందుకుంటావో నా సొంతమవుతావో రా రా రా........ మరునీ విల్లునుండి అమ్ములాగ బెదరీ తుళ్ళిపడే లేడిలాగ మరునీ విల్లునుండి అమ్ములాగ బెదరీ తుళ్ళిపడే లేడిలాగ పరుగుతీసేవు --- పారిపొయ్యేవు పరువమే నీదని గర్వమా నిన్ను పట్టుకోలేననీ పందేమా .... మరుపేరాని తీపి తలపులాగ అలుపే లేని కోడె వలపులాగ మరుపేరాని తీపి తలపులాగ అలుపే లేని కోడె వలపులాగ ఉరకలు వేసేవు .... తరముకు వచ్చేవు మగసిరినీదని గర్వమా నన్ను గెలిచుకోవలేననీ పంతమా రా రా రా........ ఎంత దూరం వస్తావో వచ్చివచ్చి చూడునన్నందుకుంటావో నా సొంతమవుతావో రా రా రా........ వచ్చి వచ్చి చూడు నన్నందుకుంటావో నా సొంతమవుతావో రా రా రా........ వయసూ వెంటబడే సొగసునీవు మనసు కోరుకునే మమతనీవు వయసూ వెంటబడే సొగసునీవు మనసు కోరుకునే మమతనీవు రెండూ కలవాలి రెండూ గెలవాలి మనసులో సొగసులే తెలియాలి తీపి మమతలో వయసునే మరవాలి రా రా రా........ ఎంత దూరం వస్తావో పో పో పో...... ఎంతదూరంపోతావో * * * * * Po po po enthadooram pothaavo Po po po enthadooram pothaavo Poyi poyi choodu nuvvekkada vuntaavo naa pakkane vuntaavu Raa raa raa entha dooram vasthaavo raa raa raa entha dooram vasthaavo Vachchi vachchi choodu nannandukuntaavo naa sonthamavuthaavo raa raa raa …… Marunee villunundi ammulaaga bedaree thullipadae laedilaaga Marunee villunundi ammulaaga bedaree thullipadae laedilaaga Parugutheesaevu … paaripoyyaevu paruvamae needani garvamaa ninnu pattukolaenanee pandemaa Marupaeraani theepi thalapulaaga alupae laeni kode valapulaaga Marupaeraani theepi thalapulaaga alupae laeni kode valapulaaga Urakalu vaesaevu . . . tharamuku vachchaevu magasirineedani garvamaa nannu geluchukovalaenanee panthamaa Raa raa raa entha dooram vasthaavo raa raa raa entha dooram vasthaavo Vachchi vachchi choodu nannandukuntaavo naa sonthamavuthaavo raa raa raa …… Vayasoo ventabadae sogasuneevu manasu korukunae mamatha neevu Vayasoo ventabadae sogasuneevu manasu korukunae mamatha neevu Rendoo kalavaali rendoo gelavaali manasulo sogasulae theliyaali theepi mamathalo vayasunae maravaali Raa raa raa ….. entha dooram vasthaavo po po po……. enthadooram pothaavo * * * * * * * * * *

06.Sannani Vennela Jalatharuvale Kannula Kammenu Kanneeti Thera 06.సన్నని వెన్నెల జలతారువలె కన్నుల కమ్మెను కన్నీటి తెర Singers: Ghantasala,P Suseela గాయకులు: ఘంటసాల,పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: Pendyala Nageswararao సంగీత దర్శకులు: పెండ్యాల నాగేశ్వరరావు

*** సన్నని వెన్నెల జలతారువలెకన్నుల కమ్మెను కన్నీటి తెర ఆ తెరలో ఈ రాతిరిలో నిన్ను నేను చూస్తున్నా --- నిన్ను నేను చూస్తున్నా ---నీలో నన్ను నేను చూస్తున్నా ఇద్దరిలో జగతిలోన ప్రేమ కొరకు వేగిపోవు వేనవేల హృదయాలే చూస్తున్నా నిన్నునేను చూస్తున్నా ---నీలో నన్ను నేను చూస్తున్నా కదలీ కదలక కదలే నీ కదలికలో ఓ...ఓ.. కదలీ కదలక కదలే నీ కదలికలో చిరుగాలికి ఊగాడే వరిమడినే చూస్తున్నా ఆ..ఆ..ఆ...ఆ.. ఆ వరిమడిలో ఆ వరవడిలో వంగి వంగి కలుపుతీయు ---కాపుకన్నె వంపులన్ని చూస్తున్నా నిన్నునేను చూస్తున్నా ---నీలో నన్ను నేను చూస్తున్నా విరిసీ విరియని విరివంటి పరువంలో ఓ..ఓ...కెరటాల గోదారి వురకలనే కంటున్నాఆ..ఆ... ఆ వురకలలో ఆ నురుగులలో ఆ వురకలలో నురుగులలో గడవేస్తూ పడవనడుపు పల్లెపడుచు పకపకలే వింటున్నా చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో సందెవేళ అలముకునే ఎర్రజీర చూస్తున్నా ఆ ఎర్రదనంలో ఆ కుర్రతనంలో వెనక జన్మలెన్నెన్నోపెనవేసిన వెచ్చదనం కంటున్నా నిన్నునేను చూస్తున్నా ---నీలో నన్ను నేను చూస్తున్నా * * * * * Sannani vennela jalathaaruvale kannula kammenu kanneeti thera aa theralo ee raathirilo Ninnu naenu choosthunnaa … ninnu naenu choosthunnaa …. Neelo nannu naenu choosthunnaa Iddarilo jagathilona praema koraku vaegipovu vaenavaela hrudayaalae choosthunnaa Ninnu naenu choosthunnaa …. Neelo nannu naenu choosthunnaa Kadalee kadalaka kadalae nee kadalikalo o..o… kadalee kadalaka kadalae nee kadalikalo Chirugaaliki oogaadae varimadinae choosthunnaa aa…aa…aa…aa… Aa varimadilo aa varavadilo vangi vangi kaluputheeyu … kaapukanne vampulannee choosthunnaa Ninnu naenu choosthunnaa …. Neelo nannu naenu choosthunnaa Virisee viriyani virivanti paruvamlo o..o..kerataala godaari vurakalanae kantunnaa aa…aa.. Aa vurakalalo aa nurugulalo aa vurakalalo nurugulalo Gadavaesthoo padavanadupu pallepaduchu pakapakalae vintunnaa Chidumani chekkili chindae siggullo sandevaela alamukunna errajeera choosthunnaa Aa errdanamlo aa kurrathanamlo venaka janmalennennoa penavaesina vechchadanam kantunnaa Ninnu naenu choosthunnaa….Neelo nannu naenu choosthunnaa * * * * * * * * * *

07.Ye Shubha Samayamlo Ee Kavi Hrudayamlo 07.ఏ శుభ సమయంలో యీ కవి హృదయంలో Singers: Ghantasala,P Suseela గాయకులు: ఘంటసాల,పి సుశీల Lyrics: Dasaradhi రచన: దాశరథి Music Director: Pendyala Nageswararao సంగీత దర్శకులు: పెండ్యాల నాగేశ్వరరావు

*** ఏ శుభ సమయంలో యీ కవి హృదయంలో నీ కాలి అందెలు మ్రోగినవో యెన్నెన్ని ఆశలు పొంగినవో ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమగీతం పలికిందో ఎన్నెన్ని మమతలు పిలిచిందో ఆహా..ఆహా..ఆహా... కలలో నీవు ఊర్వసివే ఇలలో నీవే ప్రేయసివే కలలో నీవు ఊర్వసివే ఇలలో నీవే ప్రేయసివే ఆ..ఆ..నీడే లేని నాకోసం తోడై ఉన్న దేవుడవే నీడే లేని నాకోసం తోడై ఉన్న దేవుడవే చిక్కని చీకటిలోన అతి చక్కని జాబిలి నీవే ఏ శుభ సమయంలో................ మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను పందిరి నోచని లతకు నవ నందనమైతివి నీవే ఏ శుభ సమయంలో నీలో విరిసి హరివిల్లు నాలో కురిసే విరిజల్లు నీలో విరిసి హరివిల్లు నాలో కురిసే విరిజల్లు కనులే కాంతి స్వప్నాలు నిజమై తోచే స్వర్గాలు కనులే కాంతి స్వప్నాలు నిజమై తోచే స్వర్గాలు నవ్వుల పూయలలో నీ నాయవ్వన శోభవు నీవే ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమగీతం పలికిందో ఎన్నెన్ని మమతలు పిలిచిందో ఆహా..ఆహా..ఆహా... * * * * * Yae subha samayamlo yee kavi hrudayamlo nee kaali andelu mroginavo yennenni aasalu ponginavo Yae subha samayamlo ee cheli hrudayamlo nee praemageetham palikindo Ennenni mamathalu pilichindo aahaa…aahaa…aahaa Kalalo neevu oorvasivae ilalo neevae praeyasivae Kalalo neevu oorvasivae ilalo neevae praeyasivae Aa…aa…needae laeni naakosam thodai unna daevudavae Needae laeni naakosam thodai unna daevudavae Chikkani cheekatilona athi chakkani jaabili neevae ae subha samayamlo……. Manishai nannu daacaavu kavivai manasu dochaavu manishai nannu daacaavu kavivai manasu dochaavu Ninnae geluchukunnaanu nannae thelusukunnaanu ninnae geluchukunnaanu nannae thelusukunnaanu Pandiri nochani lathaku nava nandanamaithivi neevae ae subha samayamlo Neelo virisae harivillu naalo kurisae virijallu Neelo virisae harivillu naalo kurisae virijallu Kanulae kaanthi swapnaalu nijamai thochae swargaalu kanulae kaanti swapnaalu nijamai thochae swargalu Navvula vooyalalo nee naayavvana sobhavu neevae Yae subha samayamlo ee cheli hrudayamlo nee praemageetham palikindo Ennenni mamathalu pilichindo aahaa…aahaa…aahaa * * * * * * * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>