Chalaki Rani Kiladi Raja (1971) చలాకిరాణి కిలాడిరాజా

Movie : Chalaki Rani Kiladi Raja (1971) చలాకిరాణి కిలాడిరాజా
Caste : Krishna Ghattamaneni,Vijayalalitha,Rajababu,Anjali Devi,Kaikala Sathyanarayana,Jaggarao,Anand Mohan,Nalla Rammurthy,Ravi Kumar,Vijayasri,Jyothilakshmi,Baby Brahmaji,Thyagaraju,M Prabhakar Reddy,Mikkilineni కృష్ణ ఘట్టమనేని,విజయలలిత,రాజబాబు,అంజలిదేవి,కైకాల సత్యనారాయణ,జగ్గారావు,ఆనందమోహన్,నల్ల రామ్మూర్తి,రవికుమార్,విజయశ్రీ,జ్యోతిలక్ష్మి,బేబీ బ్రహ్మాజీ,త్యాగరాజు,ఎం ప్రభాకర్ రెడ్డి,మిక్కిలినేని
Director : Vijay విజయ్
Music : Sathyam సత్యం
Producer : M Chitti Babu, D Ranganathan ఎం చిట్టిబాబు,డి రంగనాథన్
Release date : October 29 1971

01.Ammababo Nee Abbasokumada 01.అమ్మబాబో నీ అబ్బ సోకుమాడ Singers: L R Easwari గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి Lyrics: Veturi Sundararamamurthy రచన: వేటూరి సుందరరామమూర్తి Music Director: Sathyam సంగీత దర్శకులు: సత్యం *** అమ్మబాబో ! నీ అబ్బసోకుమాడ ! ఊరుకోర ! కిల్లాడి కొంటె వాడా ! కన్నుకొట్టి ! వెన్నూ తట్టి ! ఉక్కిరి, బిక్కిరి – చేయకు చిన్నవాడా అమ్మబాబో ! నీ అబ్బసోకుమాడ ! ఊరుకోర ! కిల్లాడి కొంటె వాడా ! కన్నుకొట్టి ! వెన్నూ తట్టి ! ఉక్కిరి, బిక్కిరి – చేయకు చిన్నవాడా అమ్మబాబో ! నీ అబ్బసోకుమాడ ! నాటు మోటు సరసాలంటే ఆగలేను వెంటబడితే కొంటె వాడా వేగలేను నాటు మోటు సరసాలంటే ఆగలేను వెంటబడితే కొంటె వాడా వేగలేను నా ఒళ్ళే – మల్లి మొగ్గ – కందింది చూడు బుగ్గ ! నా ఒళ్ళే – మల్లి మొగ్గ – కందింది చూడు బుగ్గ ! నలుగురిలోన అల్లరి పెట్టకు బాబో అమ్మబాబో ! నీ అబ్బసోకుమాడ ! ఊరుకోర ! కిల్లాడి కొంటె వాడా ! ఊరిస్తావు ఎందరిలోన ఊరుకోవు ఆశ పడితే అంతలోనే ఆగలేవు - ఊరిస్తావు ఎందరిలోన ఊరుకోవు ఆశ పడితే అంతలోనే ఆగలేవు అందాలెన్నో దాచా అది నీకోసం నే తెచ్చా అందాలెన్నో దాచా అది నీకోసం నే తెచ్చా నలుగురిలోన – అల్లరి పెట్టకు బాబో. అమ్మబాబో ! నీ అబ్బసోకుమాడ ! ఊరుకోర ! కిల్లాడి కొంటె వాడా ! కన్నుకొట్టి ! వెన్నూ తట్టి ! ఉక్కిరి, బిక్కిరి – చేయకు చిన్నవాడా అమ్మబాబో ! నీ అబ్బసోకుమాడ ! ఊరుకోర ! కిల్లాడి కొంటె వాడా ! * * * * * Ammabaabo ! nee abbasokumaada ! oorukora ! killaadi konte vaadaa ! Kannukotti ! vennoo thatti ! ukkiri, bikkiri – chaeyaku chinnavaadaa Ammabaabo ! nee abbasokumaada ! oorukora ! killaadi konte vaadaa ! Kannukotti ! vennoo thatti ! ukkiri, bikkiri – chaeyaku chinnavaadaa Ammabaabo ! nee abbasokumaada ! Naatu motu sarasaalantae aagalaenu ventabaditae konte vaadaa vaegalaenu Naatu motu sarasaalantae aagalaenu ventabaditae konte vaadaa vaegalaenu Naa ollae – malli mogga – kandindi choodu bugga ! Naa ollae – malli mogga – kandindi choodu bugga ! Nalugurilona allari pettaku baabo ammabaabo ! nee abbasokumaada ! oorukora ! killaadi konte vaadaa ! Ooristhaavu endarilona oorukovu aasapaditae anthalonae aagalaevu Ooristhaavu endarilona oorukovu aasapaditae anthalonae aagalaevu - Andaalenno daachaa adi neekosam nae thechchaa - Andaalenno daachaa adi neekosam nae thechchaa Nalugurilona allari pettaku baabo Ammabaabo ! nee abbasokumaada ! oorukora ! killaadi konte vaadaa ! Kannukotti ! vennoo thatti ! ukkiri, bikkiri – chaeyaku chinnavaadaa Ammabaabo ! nee abbasokumaada ! oorukora ! killaadi konte vaadaa ! * * * * * * * * * *

02.Bhale Kurradana Husharaina Jana 02.భలే కుఱ్ఱ దానా హుషారైన జాణా Singers: S P Balasubrahmanyam గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం Lyrics: Dasaradhi రచన: దాశరథి Music Director: Sathyam సంగీత దర్శకులు: సత్యం *** భలే కుఱ్ఱదానా హుషారైన జాణా నీ వాడి చూపులలోన నే వోడి పోయానే నీ వాడి చూపులలోన నే వోడి పోయానే భలే కుఱ్ఱదానా హుషారైన జాణా నీ వాడి చూపులలోన నే వోడి పోయానే నీ వాడి చూపులలోన నే వోడి పోయానే ఓహోహో...హా ..ఏ.......యహాహ...మొగ్గంటి నీ బుగ్గ రమ్మన్నది మనసార కసిదీర ఇమ్మన్నది ఈ అలకెందుకే నన్ను ఊరించకే ఈ అలకెందుకే నన్ను ఊరించకే నీవే చలాకి రాణీ నేనే కిలాడి రాజా హై...హై.. కలవాలి నీవూ గెలవాలి లోకాలు - కలవాలి నీవూ నేను గెలవాలి లోకాలు భలే కుఱ్ఱదానా హుషారైన జాణా నీ వాడి చూపులలోన నే వోడి పోయానే నీ వాడి చూపులలోన నే వోడి పోయానే బింకాలు బిడియాలు – ఇంకెందుకే అహ పంతాలు – చాలించి ప్రేమించవే నీ అందాల మోము – నా కందించవే నీ అందాల మోము – నా కందించవే ఈ యేకాంత వేళ వృథా చేయనేల నీ తీపి కౌగిలిలోన నే సోలి పోవాలి నీ తీపి కౌగిలిలోన నే సోలి పోవాలి భలే కుఱ్ఱదానా హుషారైన జాణా నీ వాడి చూపులలోన నే వోడి పోయానే హె....హే...... * * * * * Bhalae kurradaanaa hushaaraina jaanaa nee vaadi choopulalona nae vodipoyaanae Nee vadi choopulalona nae vodipoyaanae Bhalae kurradaanaa hushaaraina jaanaa nee vaadi choopulalona nae vodipoyaanae Nee vadi choopulalona nae vodipoyaanae Ohoho.. haa.. ae … yahaaha – mogganti nee bugga rammannadi manasaara kasideera immannadi Ee alakendukae nannu oorinchakae Ee alakendukae nannu oorinchakae Neevae chalaaki raani naenae kilaadi raajaa hai…hai.. Kalavaali neevoo gelavaali lokaalu Kalavaali neevoo naenu gelavaali lokaalu Bhalae kurradaanaa hushaaraina jaanaa nee vaadi choopulalona nae vodipoyaanae Nee vadi choopulalona nae vodipoyaanae Binkaalu bidiyaalu – inkendukae aha panthaalu – chaalinchi praeminchavae Nee andaala momu – naa kandinchavae nee andaala momu – naa kandinchavae Ee yeakaanta vaela vruthaa chaeyanaela nee theepi kougililona soli povaali nee theepi kouthililona nae soli povaali Bhalae kurradaanaa hushaaraina jaanaa nee vaadi choopulalona nae vodipoyaanae hae… hae… * * * * * * * * * *

03.Jathagada Itu Rara Sarelera Kachukora 03.జతగాడా ఇటు రారా సరేలేరా కాచుకోరా Singers: L R Easwari గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి Lyrics: Kosaraju Raghavaiah రచన: కొసరాజు రాఘవయ్య Music Director: Sathyam సంగీత దర్శకులు: సత్యం *** జతగాడా ! ఇటు రారా ! సరే లేరా ! కాచుకోరా ! నిన్నే కోరి వచ్చారా కన్ను వేసి వచ్చారా నిన్నే కోరి వచ్చారా కన్ను వేసి వచ్చారా జతగాడా ! ఇటు రారా ! హేయ్ రారా....ఇటు రారా... హేయ్ రారా.... ఇటు రారా మల్లెపూల తోటుంది మంచి చోటుంది ఆ చోటులో నీకు అద్దాల మేడుంది మల్లెపూల తోటుంది మంచి చోటుంది ఆ చోటులో నీకు అద్దాల మేడుంది ఒంటిగా వస్తావా ఏమౌనో చూస్తావా ఒంటిగా వస్తావా ఏమౌనో చూస్తావా ఓరయ్య ! వెనకడుగు వేస్తావా జతగాడా ! ఇటు రారా ! హేయ్ రారా....ఇటు రారా... హేయ్ రారా.... ఇటు రారా నీ జాడా కట్టారా నీ నీడ పట్టార నీ కోసం వెదికార హోయ్ బేజారై పొయ్యారా నీ జాడా కట్టారా నీ నీడ పట్టార నీ కోసం వెదికార బేజారై పొయ్యారా చేతిలో చిక్కావు చెయ్యొదిలి పోలేవు చేతిలో చిక్కావు చెయ్యొదిలి పోలేవు ఓరయ్య – నా జోరు చూస్కోర జతగాడా ! ఇటు రారా ! సరే లేరా ! కాచుకోరా ! నిన్నే కోరి వచ్చారా కన్ను వేసి వచ్చారా నిన్నే కోరి వచ్చారా కన్ను వేసి వచ్చారా జతగాడా ! ఇటు రారా ! హేయ్ రారా....ఇటు రారా హేయ్ రారా.... ఇటు రారా * * * * * Jathagaadaa ! itu raaraa ! sarea laeraa ! kaachukoraa ! Ninnae kori vachchaaraa kannu vaesi vachchaaraa - ninnae kori vachchaaraa kannu vaesi vachchaaraa Jathagaadaa ! itu raaraa ! haey raaraa – itu raaraa – haey raaraa – itu raaraa Mallepoola thotundi manchi chotundi aa chotulo neeku addaala maedundi Mallepoola thotundi manchi chotundi aa chotulo neeku addaala maedundi Ontigaa vasthaavaa aemouno choosthaavaa Ontigaa vasthaavaa aemouno choosthaavaa Orayya ! venakadugu vaesthaavaa - Jathagaadaa ! itu raaraa ! haey raaraa – itu raaraa – haey raaraa – itu raaraa Nee jaadaa kattaaraa nee needa pattaara nee kosam vedikaara hoy baejurai poyyaaraa Nee jaadaa kattaaraa nee needa pattaara nee kosam vedikaara baejurai poyyaaraa Chaethilo chikkaavu cheyyodili polaevu - Chaethilo chikkaavu cheyyodili polaevu Orayya – naa joru chooskora - Jathagaadaa ! itu raaraa ! sarea laeraa ! kaachukoraa ! Ninnae kori vachchaaraa kannu vaesi vachchaaraa - ninnae kori vachchaaraa kannu vaesi vachchaaraa Jathagaadaa ! itu raaraa ! haey raaraa – itu raaraa – haey raaraa – itu raaraa * * * * * * * * * *

04.O Bullimama O Mallimama 04.ఓ బుల్లిమామా ఓ మల్లి మామా Singers: L R Easwari గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి Lyrics: Kosaraju Raghavaiah రచన: కొసరాజు రాఘవయ్య Music Director: Sathyam సంగీత దర్శకులు: సత్యం *** ఓ బుల్లిమామా ! ఓ మల్లి మామా ! మత్తులోన చిత్తుచేయు మందుందిరా ఒక్కసారి యేసుకోరా ఆ...అక్కరైతే సూసుకోరా ఓ బుల్లిమామా ! ఓ మల్లి మామా ! మత్తులోన చిత్తుచేయు మందుందిరా ఒక్కసారి యేసుకోరా ఆ...అక్కరైతే సూసుకోరా సందకాడ వస్తారు కొందరు సాటుగాను అడుగుతారు అందరూ సందకాడ వస్తారు కొందరు సాటుగాను అడుగుతారు అందరూ ముసలి వోళ్ళు తింటే పెళ్ళంటు లేస్తరయ్యా ! ముసలి వోళ్ళు తింటే పెళ్ళంటు లేస్తరయ్యా ! సెప్పుకుంటే అబ్బబ్బో – సిగ్గౌరయ్యో అమ్మతోడు – నిజములేరా అయ్యతోడు తెలుసుకోరా నీ మీద మనసు లాగుతుండదీ ఓరయ్యా గుబులు గుబులు గుండదీ నీ మీద మనసు లాగుతుండదీ ఓరయ్యా గుబులు గుబులు గుండదీ అహ – రాజ నిమ్మన పండూ నిను సూత్తె కడుపు నిండూ రాజ నిమ్మన పండూ నిను సూత్తె కడుపు నిండూ ఏయమ్మ కన్నదిరా సిన్నినాయనా ఒంటిగాను – ఎంటరావా జంటబాగా – కలుపుకోరా ఓ బుల్లిమామా ! ఓ మల్లి మామా ! మత్తులోన చిత్తుచేయు మందుందిరా ఒక్కసారి యేసుకోరా ఆ...అక్కరైతే సూసుకోరా * * * * * O bullimaamaa ! o malli maamaa ! maththulona chiththuchaeyu mandundiraa Okkasaari yaesukoraa aa.. akkaraitae soosukoraa O bullimaamaa ! o malli maamaa ! maththulona chiththuchaeyu mandundiraa Okkasaari yaesukoraa aa.. akkaraitae soosukoraa Sandakaada vasthaaru kondaru satugaanu aduguthaaru andaroo Sandakaada vasthaaru kondaru satugaanu aduguthaaru andaroo Musali vollu thintae pellantu laestharayyaa ! Musali vollu thintae pellantu laestharayyaa ! Seppukuntae abbabbo – sigorayyo ammathodu – nijamulaeraa ayyathodu thelusukoraa Nee meeda manasu laaguthundadee orayyaa gubulu gubulu gundadee Nee meeda manasu laaguthundadee orayyaa gubulu gubulu gundadee Aha – raaja nimmana pandoo ninu sooththe kadupu nindoo - raaja nimmana pandoo ninu sooththe kadupu nindoo Aeyamma kannadiraa sinninaayanaa ontigaanu – entaraavaa jantabaagaa – kalupukoraa O bullimaamaa ! o malli maamaa ! maththulona chiththuchaeyu mandundiraa Okkasaari yaesukoraa aa.. akkaraitae soosukoraa * * * * * * * * * *

05.Vasthava Vayyaramundi Ee Paduchupilla Rammandi 05.వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది Singers: L R Easwari గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి Lyrics: Arudra రచన: ఆరుద్ర Music Director: Sathyam సంగీత దర్శకులు: సత్యం *** హేయ్ ...వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది చూస్తావా తమాషావుంది ఈ చుక్కలోన కైపుందివాటమైన వాడా – మోమాటమేల చూడు చాటు మాటు చోటు చూసి – మాటలాడి చూడుఆ చూడు . . చూడు . . . డు . . . డు . . . డు . . వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది చూస్తావా తమాషావుంది ఈ చుక్కలోన కైపుందివాటమైన వాడా – మోమాటమేల చూడు చాటు మాటు చోటు చూసి – మాటలాడి చూడు వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది . మొనగాడివైతేను – మోజే తీర్చుకో మొనగాడివైతేను – మోజే తీర్చుకో సోగ్గాడివైతేను – సొగసే దోచుకో మైకమున్నది – మత్తులున్నవి – నా కళ్ళలోమజాలున్నవి – సుఖాలున్నవి – నీ జోరులో వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది చూస్తావా తమాషావుంది ఈ చుక్కలోన కైపుంది వాటమైన వాడా – మోమాటమేల చూడు చాటు మాటు చోటు చూసి – మాటలాడి చూడు వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది చలాకీల నా పొగరు నిన్నేకోరెరా చలాకీల నా పొగరు నిన్నేకోరెరా కులాసాల నా పరువం నిన్నే చేరెరా కమ్మనైనవి – ఖరీదైనవీ – నా సొంపులు , దమ్ములున్నచో – సొమ్ముచేసుకో నా వలపులు వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది చూస్తావా తమాషావుంది ఈ చుక్కలోన కైపుంది వాటమైన వాడా – మోమాటమేల చూడు చాటు మాటు చోటు చూసి – మాటలాడి చూడు ఆ చూడు . . చూడు . . . డు . . . డు . . . డు . . వస్తావా వయార ముంది ఈ పడుచు పిల్ల రమ్మంది * * * * * Hey .. vasthaavaa vayaara mundi ee paduchu pilla rammandi choosthaavaa thamaashaavundi Ee chukkalona kaipundi vaadamaina vaadaa – momaatamaela Choodu chaatu maatu chotu choosi – maatalaadi choodu - Aa choodu . . chood . . . du . . .du . . . du . . Vasthaavaa vayaara mundi ee paduchu pilla rammandi choosthaavaa thamaashaavundi Ee chukkalona kaipundi vaadamaina vaadaa – momaatamaela - Choodu chaatu maatu chotu choosi – maatalaadi choodu Vasthaavaa vayaara mundi ee paduchu pilla rammandi Monagaadivaithaenu – nojae theerchuko Monagaadivaithaenu – nojae theerchuko soggaadivaithaenu – sogasae dochuko Maikamunnadi – maththulunnavi – naa kallalo majaalunnavi – sukhaalunnavi – nee jorulo Vasthaavaa vayaara mundi ee paduchu pilla rammandi choosthaavaa thamaashaavundi ee chukkalona kaipundi vaadamaina vaadaa – momaatamaela - Choodu chaatu maatu chotu choosi – maatalaadi choodu Vasthaavaa vayaara mundi ee paduchu pilla rammandi Chalaakeela naa pogaru ninnae koreraa chalakeela naa pogaru ninnae koreraa kulasaala naa paruvam ninnae chaereraa Kammanainavi – khareedainavee – naa sompulu – dammulunnacho – sommuchaesuko naa valapulu Vasthaavaa vayaara mundi ee paduchu pilla rammandi choosthaavaa thamaashaavundi ee chukkalona kaipundi vaadamaina vaadaa – momaatamaela - Choodu chaatu maatu chotu choosi – maatalaadi choodu Aa choodu . . chood . . . du . . .du . . . du . . Vasthaavaa vayaara mundi ee paduchu pilla rammandi * * * * * * * * * *

One thought on “Chalaki Rani Kiladi Raja (1971) చలాకిరాణి కిలాడిరాజా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>