Anooradha (1971) అనూరాధ

Movie : Anooradha (1971) అనూరాధ
Caste : S V Rangarao,Krishna Ghattamaneni,Krishnam Raju,Chandramohan,Vijayanirmala,Vijayalalitha,Rajasri,Rajababu,Allu Ramalingaiah,M Prabhakar Reddy,Ramaprabha,K V Chalam,Jyothilakshmi,Thyagaraju,Anand Mohan,C H Krishna Murthy,Jayavijaya,Lakshmi,vijaya Radhika,Bhavani,Lalitha,G Varalakshmi,Chithur V Nagaiah ఎస్ వి రంగారావు,కృష్ణ ఘట్టమనేని,కృష్ణంరాజు,చంద్రమోహన్,విజయనిర్మల,విజయలలిత,రాజశ్రీ,రాజబాబు,అల్లు రామలింగయ్య,ఎం ప్రభాకర్ రెడ్డి,రమాప్రభ,కె వి చలం,జ్యోతిలక్ష్మి,త్యాగరాజు,ఆనందమోహన్,సి హెచ్ కృష్ణమూర్తి,జయవిజయ,లక్ష్మి,విజయరాధిక,భవాని,లలిత,జి వరలక్ష్మి,చిత్తూర్ వి నాగయ్య
Director : P Chandrasekhar Reddy పి చంద్రశేఖర్ రెడ్డి
Music : K V Mahadevan కె వి మహదేవన్
Producer : S V Prabhakar Reddy ఎస్ వి ప్రభాకర్ రెడ్డి
Release date : July 23 1971

01.Chebutha Chebutha Kannulathone Kaburokati Chebutha 01.చెబుతా చెబుతా కన్నులతోనే కబురొకటి చెబుతా Singers: L R Easwari గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి Lyrics: Arudra రచన: ఆరుద్ర Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** చెబుతా చెబుతా చెబుతా చెబుతా కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తాచేస్తా చేస్తాచేస్తా నావన్నెలతోనే విందొకటి చేస్తా చెబుతా చెబుతా చెబుతా చెబుతా కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తాచేస్తా హా చేస్తాచేస్తా నావన్నెలతోనే విందొకటి చేస్తా విన్నాక తిన్నాక విన్నాక తిన్నాక గప్ చిప్....... గప్ చిప్ పగ్గం వేస్తే తగ్గని జోరూ పడుచుదనములోవున్నా హొయ్ సిగ్గూబిడియం మొగ్గలుతొడిగే బుగ్గలనిగ్గులుచూడు నా బుల పాటాలు చూడు చూడు చూడు బుగ్గలు నిమిరి సిగ్గులు దోస్తే గప్ చిప్....... గప్ చిప్ చెబుతా చెబుతా చెబుతా చెబుతా కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తాచేస్తా చేస్తాచేస్తా నావన్నెలతోనే విందొకటి చేస్తా పొగరూ వగరూ నిగనిగ వగలు పొంగే నిషాలు నీవే బిగుసుకుపోతే లాభంలేదు_ తెగించవోయ్ మొనగాడా చుక్క బిగించవోయ్ మగవాడా తెగించాక బిగించాక గప్ చిప్....... గప్ చిప్ చెబుతా చెబుతా చెబుతా చెబుతా కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తాచేస్తా చేస్తాచేస్తా నావన్నెలతోనే విందొకటి చేస్తా పరువంలోనే అమరసుఖాల్లో పరవశించగారావా హొయ్ మురిపించే యీ సరసంలోనే మునిగితేలితే మజా నీ తనివితీరునోయ్ రాజా రాజా రాజా తనివితీరితే చనువు మీరితే గప్ చిప్....... గప్ చిప్ చెబుతా చెబుతా చెబుతా చెబుతా కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తాచేస్తా హో చేస్తాచేస్తా నావన్నెలతోనే విందొకటి చేస్తా * * * * * Chebuthaa chebuthaa chebuthaa chebuthaa kannulathonae kaburokati chebuthaa Chaesthaa chaesthaa chaesthaa chaesthaa naavannelathonae vindokati chaesthaa Chebuthaa chebuthaa chebuthaa chebuthaa kannulathonae kaburokati chebuthaa Chaesthaa chaesthaa haa chaesthaa chaesthaa naavannelathonae vindokati chaesthaa Vinnaaka thinnaaka vinnaaka thinnaaka gap chip … gap chip Paggam vaesthae thaggani joroo paduchudanamulo vunnaa hoy Siggoobidiyam moggaluthodigae buggalaniggulu choodu Naa bula paataalu choodu choodu choodu Buggalu nimiri siggulu dosthae gap chip…gap chip Chebuthaa chebuthaa chebuthaa chebuthaa kannulathonae kaburokati chebuthaa Chaesthaa chaesthaa chaesthaa chaesthaa naavannelathonae vindokati chaesthaa Pogaroo vagaroo niganiga vagalu pongee nishaalu neevae Bigusukupaethae laabhamlaedu – theginchavoy monagaadaa Chukka biginchavoy magavaadaa theginchaaka biginchaaka gap chip…gap chip Chebuthaa chebuthaa chebuthaa chebuthaa kannulathonae kaburokati chebuthaa Chaesthaa chaesthaa chaesthaa chaesthaa naavannelathonae vindokati chaesthaa Paruvamlonae amarasukhaallae paravasinchagaaraavaa hoy Muripinchae yii sarasamlonae minigithaelitae majaa Nee thanivitheerunoy raajaa raajaa raajaa Thanivitheerithae chanuvu meerithae gap chip…gap chip Chebuthaa chebuthaa chebuthaa chebuthaa kannulathonae kaburokati chebuthaa Chaesthaa chaesthaa chaesthaa chaesthaa naavannelathonae vindokati chaesthaa * * * * * * * * * *

02.Inthalesi Kallatho Antha Letha Manasutho 02.ఇంతలేసి కళ్ళతో అంత లేత మనసుతో Singers: S P Balasubrahmanyam గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారడి రోజూ చూస్తున్నా కొత్తగానె వున్నది హాయ్ కొత్తగానె వున్నది ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారడి రోజూ చూస్తున్నా కొత్తగానె వున్నది హాయ్ కొత్తగానె వున్నది మెరుపువంటి చూపుల్లో మిసమిసలూ చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి మెరుపువంటి చూపుల్లో మిసమిసలూ చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి కదలాడే పెదవులాడు కబురులేవో వినబోతే కదలాడే పెదవులాడు కబురులేవో వినబోతే చెక్కిలిపై నొక్కువచ్చి చిదిమి చూడమంటుంది ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారడి రోజూ చూస్తున్నా కొత్తగానె వున్నది హాహా కొత్తగానె వున్నది ముందరున్న అందాన్ని మోజుతీర చూస్తుంటే వెనుకనున్న విరజాజులు విరిసి గుప్పుమంటాయి ముందరున్న అందాన్ని మోజుతీర చూస్తుంటే వెనుకనున్న విరజాజులు విరిసి గుప్పుమంటాయి వెనుకముందు లాడుతు నే వెర్రెత్తి పోతూంటే మిడిసిపడే పడుచుదనం గడుసునవ్వు నవ్వుతుంది ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారడి రోజూ చూస్తున్నా కొత్తగానె వున్నది హాయ్ రోజూ కొత్తగానె వున్నది * * * * * Inthalaesi kallatho anthalaetha manasutho Inthalaesi kallatho anthalaetha manasutho Chaesthunnaa ventha vinthagaaradi rojoo choosthunnaa kotthagaane vunnadi haay kotthagaane vunnadi Inthalaesi kallatho anthalaetha manasutho chaesthunnaa ventha vinthagaaradi Rojoo choosthunnaa kotthagaane vunnadi haay kotthagaane vunnadi Merupuvanti choopullo misamisaloo choosthuntae Thadi pedavulu thalathalamandi thadabaduthoo pilusthaayi Merupuvanti choopullo misamisaloo choosthuntae Thadi pedavulu thalathalamandi thadabaduthoo pilusthaayi Kadalaadae pedavulaadu kaburulaevo vinaboethae Kadalaadae pedavulaadu kaburulaevo vinabothae Chekkilipai nokkuvacchi chidimi choodamantundi Inthalaesi kallatho anthalaetha manasutho chaesthunnaa ventha vinthagaaradi Rojoo choosthunnaa kotthagaane vunnadi haay kotthagaane vunnadi Mundarunna andaanni mojutheera choosthuntae Venkanunna virajaajulu virisi guppumantaayi Mundarunna andaanni mojutheera choosthuntae Venkanunna virajaajulu virisi guppumantaayi Venukamundu laaduthu nae verretthi pothuntae Midisipadae paduchudanam gadusunavvu navvuthundi Inthalaesi kallatho anthalaetha manasutho chaesthunnaa ventha vinthagaaradi Rojoo choosthunnaa kotthagaane vunnadi haay koththagaane vunnadi * * * * * * * * * *

03.Koorakani Rara Konte Kurraada 03.కూరకని రారా కొంటె కుర్రాడా Singers: P Suseela గాయకులు: పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటిగున్నారా చాటుమాటు సైగజేసి జడిసి వెళ్ళకూ సైయన్న పడుచుగుండె జారనివ్వకూ కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటిగున్నారా చాటుమాటు సైగజేసి జడిసి వెళ్ళకూ సైయన్న పడుచుగుండె జారనివ్వకూ కూరకని రారా కొంటె కుర్రాడా చింతచెట్టు చిగురు జివ్వంటూ ప్రాణాన్ని లాగేస్తా వుందిరో పగటేళలో ఓ ఓ ఓ ఓ ఓ చింతచెట్టు చిగురు జివ్వంటూ ప్రాణాన్ని లాగేస్తా వుందిరో పగటేళలో మామిళ్ళు యిరబూసి మనసంతా కలిచేసి మత్తేదో సల్లింది నడిమాపులో మత్తేదో సల్లింది నడిమాపులో మాపొక్క బాధ పగలొక్క బాధ మాపొక్క బాధ పగలొక్క బాధ మతిలోన మతిలేదురో కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటిగున్నారా కూరకని రారా కొంటె కుర్రాడా చల్లాకి పిల్లోడ చల్లాని వేళ కన్నుల్లో ఎన్నెల్లు పెనవేయరోయ్ ఓ ఓ ఓ ఓ ఓ చల్లాకి పిల్లోడ చల్లాని వేళ కన్నుల్లో ఎన్నెల్లు పెనవేయరోయ్ పదునైన వయసొచ్చి కుదురైన మనసులో గుబులంతా రేపిందిరోయ్ ఒహోయ్ గుబులంతా రేపిందిరోయ్ కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటిగున్నారా చాటుమాటు సైగజేసి జడిసి వెళ్ళకూ సైయన్న పడుచుగుండె జారనివ్వకూ కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటిగున్నారా కూరకని రారా రారా రారా * * * * * Koorakani raaraa konte kurraadaa gongoorakani raaraa ontigunnaaraa Chaatu maatu saigajaesi jadisi vellakoo saiyana paduchugunde jaaranivvakoo Koorakani raaraa konte kurraadaa gongoorakani raaraa ontigunnaaraa Chaatu maatu saigajaesi jadisi vellakoo saiyana paduchugunde jaaranivvakoo Koorakani raaraa konte kurraadaa Chinthachettu chiguru jivvantoo praanaanni laagaesthaa vundiro pagataelalo o o o o ..o Chinthachettu chiguru jivvantoo praanaanni laagaesthaa vundiro pagataelalo Maamillu yiraboosi manasanthaa kalichaesi mathaedo sallindi nadimaapulo mathaedo sallindi nadimaapulo Maapokka baadha maapokka baadha pagalokka baadha mathilona mathilaeduro Koorakani raaraa konte kurraadaa gongoorakani raaraa ontigunnaaraa Koorakani raaraa konte kurraadaa Challaaki pilloda challaani vaela kannullo ennellu penavaeyaroy o o o o … o Challaaki pilloda challaani vaela kannullo ennellu penavaeyaroy Padunaina vayasochchi kuduraina manasulo gubulanthaa raepindiroy ohoy gubulanthaa raepindiroy Koorakani raaraa konte kurraadaa gongoorakani raaraa ontigunnaaraa Chaatu maatu saigajaesi jadisi vellakoo saiyana paduchugunde jaaranivvakoo Koorakani raaraa konte kurraadaa gongoorakani raaraa ontigunnaaraa koorakani raaraa raaraa raaraa * * * * * * * * * *

04.Ponge Madhuvu Emantundo Pooche Manasu Emantundo 04.పొంగే మధువు ఏమంటుందో పూచేమనసు ఏమంటుందో Singers: L R Easwari,S P Balasubrahmanyam గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం Lyrics: C Narayana Reddy రచన: సి నారాయణరెడ్డి Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** పొంగే మధువు ఏమంటుందో పూచేమనసు ఏమంటుందో పొంగే మధువు ఏమంటుందో పూచేమనసు ఏమంటుందో విను, విను, విను, విను, విను, విను, విను, విను అందరు మధువును చూస్తారు ఏ కొందరో హాయిగా చవిచూస్తారు అందరు మధువును చూస్తారు ఏ కొందరో హాయిగా చవిచూస్తారు చూస్తే చవిచూస్తే చాలదు రెండు గ్లాసులు కలసినప్పుడు రెండు గ్లాసులు కలసినప్పుడు గుండెల చప్పుడు విను పొంగే మధువు ఏమంటుందో పూచేమనసు ఏమంటుందో విను, విను, విను, విను హా నిప్పొక చోట పొగ వొకచోట నిజమును ఎరిగే దెవరు హ హ హా ముచ్చటగొలిపే గులాబిమాటున ముళ్ళను చూసేదెవరు యీ మధువిచ్చే వేడి ఏ గుండెలమంటలదో యీ నడిరాతిరి సందడి ఏ వేకువ గంటలదో పొంగే మధువు ఏమంటుందో ల ల ల ల లా పూచేమనసు ఏమంటుందో ల ల ల ల లా విను, విను, విను, విను ఎంత పెరిగితే యీమైకం అంత హాయిగా వుంటుంది ఎంత కరిగితే యీ రేయి అంత తీయగా వుంటుంది నల్లని చీకటి పరదాలు నచ్చినవారికి సరదాలు మెరిసే రేపటి కిరణాలు తెరలనుచీల్చే కొరడాలు పొంగే మధువు ఏమంటుందో ల ల ల ల లా పూచేమనసు ఏమంటుందో ల ల ల ల లా విను, విను, విను, విను, విను, విను, విను, విను హ హ హ హ హ హ హ హా * * * * * Pongae madhuvu aemantundo poochaemanasu aemantundo Pongae madhuvu aemantundo poochaemanasu aemantundo Vinu, vinu, vinu, vinu, vinu, vinu, vinu, vinu Andaru madhuvunu choosthaaru ae kondaro haayigaa chavichoosthaaru Andaru madhuvunu choosthaaru ae kondaro haayigaa chavichoosthaaru Choosthae chavichoosthae chaaladu rendu glaasulu kalasinappudu Rendu glaasulu kalasinappudu gundela chappudu vinu Pongae madhuvu aemantundo poochaemanasu aemantundo Vinu, vinu, vinu, vinu Nippoka chotha poga vokachota nijamunu erigae devaru ha ha haa Mucchatagolipae gulaabimaatuna mullanu choosaedevaru Yii madhuvicchae vaedi ae gundelamantalado Yii nadiraatiri sandadi ae vaekuva gantalado Pongae madhuvu aemantundo la la la la laa poochaemanasu aemantundo la la la la laa Vinu, vinu, vinu, vinu Entha perigithae yii maikam antha haayigaa vuntundi Entha karigithae yii raeyi antha theeyagaa vuntundi Nallani cheekati paradaalu nacchinavaariki saradaalu Merisae raepati kiranaalu theralanu cheelchae koradaalu Pongae madhuvu aemantundo la la la la laa poochaemanasu aemantundo la la la la laa Vinu, vinu, vinu, vinu, vinu, vinu, vinu, vinu Ha ha ha ha ha ha ha haa * * * * * * * * * *

05.Yadayya yadayya Jajiri… 05.యాదయ్య యాదయ్య జాజిరీ… Singers: Pitapuram Nageswararao,Swarnalatha గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు,స్వర్ణలత Lyrics: Appalacharya రచన: అప్పలాచార్య Music Director: K V Mahadevan సంగీత దర్శకులు: కె వి మహదేవన్ *** యాదయ్య యాదయ్య జాజిరీ ఆ యదలోన బాధయ్య జాజిరీ బాధకు మందెయ్యి జాజిరీ – నా బాధకు మందెయ్యి జాజిరీ ఓరయ్యో ఓరయ్యో ఓరయ్యో ఇస్తాను ఇస్తాను జాజిరీ అహ ! తీయగా ఇస్తాను జాజిరీ తీసుకున్నాక వుంటుంది లాహిరీ మందు తీసుకున్నాక వుంటుంది లాహిరీ ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మీ . . . . యాదయ్య యాదయ్య జాజిరీ వేస్తాను వేస్తాను జాజిరీ చూపులే సూదులై గుచ్చుకున్నవీ లేత అందాలే కందిపోయి పొంగుతున్నవీ అహ చూపులే సూదులై గుచ్చుకున్నవీ లేత అందాలే కందిపోయి పొంగుతున్నవీ షోకులే షాకులై తగులుతున్నవీ – ఆశ లేవేవో నాలోన రగులుతున్నవీ ఓహో షోకులే షాకులై తగులుతున్నవీ – ఆశ లేవేవో నాలోన రగులుతున్నవీ యాదయ్య యాదయ్య జాజిరీ వేస్తాను వేస్తాను జాజిరీ గడ్డపెరుగులా మనము తోడుకుందామా జంటపక్షులై ఎగిరి ఆడుకుందామా గడ్డపెరుగులా మనము తోడుకుందామా జంటపక్షులై ఎగిరి ఆడుకుందామా వేడిమాటలతో నా ప్రేమ పెంచవద్దూ వాడి గునపమై గుండెల్లో గెంతవద్దూ వేడిమాటలతో నా ప్రేమ పెంచవద్దూ వాడి గునపమై గుండెల్లో గెంతవద్దూ వేస్తాను వేస్తాను జాజిరీ యాదయ్య యాదయ్య జాజిరీ పశువుగాడొస్తాడు – పరువుదీస్తాడు పళ్ళు రాలాగొట్టి పంపించుతా పశువుగాడొస్తాడు – పరువుదీస్తాడు పళ్ళు రాలాగొట్టి పంపించుతా అబ్బో అబ్బ పశువుకన్నా నీకు బలమెక్కువ అయ్యొ పరువుకన్నా ప్రేమ విలువెక్కువ అబ్బ పశువుకన్నా నీకు బలమెక్కువ అయ్యొ పరువుకన్నా ప్రేమ విలువెక్కువ హెయ్ జాజిరి హెయ్ లాహిరీ హెయ్ జాజిరి హెయ్ లాహిరి యాదయ్య యాదయ్య జాజిరీ ఆ యదలోన బాధయ్య జాజిరీ ఏసుకున్నాక వుంటుంది లాహిరీ మందేసుకున్నాక వుంటుంది లాహిరీ ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మీ . . యాదయ్య యాదయ్య జాజిరీ ఆ యదలోన బాధయ్య జాజిరీ ఏస్తాను ఏస్తాను జాజిరీ అహ ! ఘాటుగా ఏస్తాను జాజిరీ * * * * * Yaadayya yaadayya jaajiree aa yadalona baadhayya jaajiree Baadhaku mandeyyi jaajiree - naa baadhaki mandeyyi jaajiree Orayyo Orayyo Orayyo Isthaanu isthaanu jaajiree aha ! theeyagaa isthaanu jaajiree Theesukunnaaka vuntundee laahiree mandu Theesukunnaaka vuntundee laahiree Olammi Olammi Olammi …. Yaadayya yaadayya jaajiree Vaesthaanu vaesthaanu jaajiree Choopulae soodulai gucchukunnavee laetha andaalae kandipoyi ponguthunnavee aha Choopulae soodulai gucchukunnavee laetha andaalae kandipoyi ponguthunnavee Shokulae shaakulai thaguluthunnavee – aasa laevaevo naalona ragulutunnavee oho Shokulae shaakulai thaguluthunnavee – aasa laevaevo naalona ragulutunnavee Yaadayya yaadayya jaajiree Vaesthaanu vaesthaanu jaajiree Gaddaperugulaa manamu thodukundaamaa jantapakshulai egiri aadukundaamaa Gaddaperugulaa manamu thodukundaamaa jantapakshulai egiri aadukundaamaa Vaedimaatalatho naa praema penchavaddoo vaadi gunapamai gundello genthavaddoo Vaedimaatalatho naa praema penchavaddoo vaadi gunapamai gundello genthavaddoo Vaesthaanu vaesthaanu jaajiree Yaadayya yaadayya jaajiree Pasuvugaadosthaadu – paruvudeesthaadu pallu raalagotti pampinchutaa Pasuvugaadosthaadu – paruvudeesthaadu pallu raalagotti pampinchutaa Abbo abba pasuvukannaa neeku balamekkuva ayyo paruvukannaa praema viluvekkuva Abbo pasuvukannaa neeku balamekkuva ayyo paruvukannaa praema viluvekkuva Haey jaajiri yaey laahiree Haey jaajiri yaey laahiree Yaadayya yaadayya jaajiree aa yadalona baadhayya jaajiree Aesukunnaaka vuntundee laahiree mandu Theesukunnaaka vuntundee laahiree Olammi olammi olammi Yaadayya yaadayya jaajiree aa yadalona baadhayya jaajiree Aesthaanu aesthaanu jaajiree aha ! ghaatugaa aesthaanu jaajiree * * * * * * * * * *


06.Kodevayasu Kurrada Gundeludeesina Monagada
06.కోడెవయసు కుర్రాడా గుండెలుదీసిన మొనగాడా
***
కోడెవయసు కుర్రాడా గుండెలుదీసిన మొనగాడా
పిల్ల వచ్చి వొళ్ళో పడితే బెదురెందుకురా పిలగాడా! ఒహో పిలగాడా! 		ll  కోడెవయసు ll  
కత్తిరించిన నూగు మీసమూ కచ్చిగ కవ్వించె
జబ్బకండల జబరదస్తీ అబ్బో అనిపించె పిరికిగుండె ఎగిరిపడుతూ గుటకలు వేయించె
దొరికిపోయె దొంగనవ్వులో సరుకు తెలిసిపోయె - తెలిసిపోయె – తెలిసిపోయె		ll  కోడెవయసు ll  
చిన్నదొచ్చి కన్ను గీటితే చెమటే పడుతుంది చెంగుతీసి అద్దుతువుంటే ముద్దే వస్తుంది
చేయి తాకితే జీవమెక్కడో జివుజివుమంటుందీ ఒక్కసారి అనుభవమైతే ఒణుకే పోతుంది          ll  కోడెవయసు ll  
* * * * * 
Kodevayasu kurraadaa Gundeludeesina monagaadaa
Pilla vacchi vollo paditae Bedurendukuraa pilagaadaa ! oho pilagaadaa !   ll Kodevayasu ll 

Katthirinchina noogu meesamoo kachchiga kavvinche
Jabbakandala jabaradasthee abbo anipinche Pirikigunde egiripadutoo gutakalu vaeyinche
Dorikipoye donganavvulo saruku thelisipoye Thelisipoye – thelisipoye  ll Kodevayasu ll 

Chinnadocchi kannu geethithae chematae paduthundi Chengu theesi adduthuvuntae muddae vasthundi
Chaeyi thaakithae jeevamekkado jivujivumantundee Okkasaari anubhavamaithae onukae pothundi    ll Kodevayasu ll 
* * * * * * * * * * 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>